Category తెలంగాణ

ఉద్యోగ కల్పనలో మేమే నెంబర్‌ ‌వన్‌

దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి •తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు. •వన్‌ ‌ట్రిలియన్‌ ‌డాలర్ల జీడీపీ అసాధ్యమేమీ కాదు •హెచ్‌సిఎల్‌ ‌టెక్‌ ‌కొత్త క్యాంపస్‌ ‌ప్రారంభోత్సవంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంంత్ర, ఫిబ్రవరి 27 :   దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ ‌నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌…

చాకలి ఐలమ్మ వర్సిటీని దేశంలోనే ఉత్తమంగా తీర్చదిద్దుతాం

అందుకు కావలసిన నిధులు సమకూర్చుతాం.. •మహిళా విద్యార్థులకు అన్ని వసతుల కల్పనకు కృషి : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని  తీర్చిదిద్దడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు కావలసిన నిధులను సమకూరుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

•రెండు మూడు నెలల్లో టన్నెల్‌ ‌పనుల పునఃప్రారంభం •జగన్‌తో అంటకాగి నీటి చౌర్యానికి సహకరించిన బిఆర్‌ఎస్‌ •మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : రెండు, మూడు నెలల్లో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌పనులు పునః ప్రారంభిస్తా మని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. రెండు మూడు రోజుల్లో సహాయక చర్యలు…

రెండు రాష్ట్రాలు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలి

నీటి కేటాయింపులపై కేఆర్‌ఎం‌బీ కీలక సూచనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌  ‌రాష్ట్రాలు మొదట తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్‌ఎం‌బీ సూచించింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నీటిని వాడుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు తెలిపింది. గురువారం హైదరాబాద్‌ ‌లోని జలసౌధలో జరిగిన సమావేశంలో…

హరహర మహదేవ

˜వేములవాడలో శివరాత్రి కోలాహలం ˜భారీగా తరలివొచ్చిన భక్తజనం ˜స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి బండి ˜రాజన్న సేవలో ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 :  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో అతిపెద్ద శ్కెవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భక్తులతో  కిక్కిరిసిపోయింది. మూడు లక్షల కుపైగా  భక్తులు రాజరాజేశ్వర స్వామి…

లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌పాలసీపై త్వరలోనే నిర్ణయం

పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌పాలసీపై త్వరలోనే క్యాబినేట్‌ ‌లో నిర్ణయం తీసుకుంటామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు అన్నారు.   ‘‘హెచ్‌ఐసీసీ’’ బయో ఏషియా 2025 సదస్సులో  ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే తొలి సారిగా…

‌గోదావరి జలాలు చూసి కళ్లు తెరవండి

కాళేశ్వరం లో ఒక పిల్లరు మాత్రమే ఒంగింది… •ఆ ఒంగిన పిల్లరును 15నెలలుగా బాగు చేయలేకపోయారు.. •కాంగ్రెస్‌ ఏడాదిన్నర పాలనలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయ్‌..ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: కాళేశ్వరం కూలిందంటూ కొందరు కాంగ్రెస్‌ ‌నేతలు హైదరాబాద్‌, ‌గాంధీభవన్‌లో కూర్చుని పిచ్చి మాటలు, చెబుతున్నోళ్లు ఒకసారి పలెల్లకు వొచ్చి గలగల పారుతున్న…

రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి

మహాశివరాత్రి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర ప్రభుత్వం, రాహుల్‌ ‌గాంధీపేరిట పూజలు జాతరలో బాల్య మిత్రులతో కలిసి సందడి ఖమ్మం, వైరా, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26, ప్రజాతంత్ర : రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా వారంతా క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ…

కొనసాగుతున్న రెస్క్యూ పనులు బాధితులను రక్షించేందుకు శ్రమిస్తున్న 11 సంస్థలు

నాగర్‌కర్నూల్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి ఫిబ్రవరి 26 :  టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్టుకి వంద మందికి పైగా పనిచేస్తున్నారు. నాలుగు రోజు లుగా నిరంతరాయంగా పనులు కొనసాగు తున్నాయి. అందర్నీ సజీవంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో.. వీల్కెనంత త్వరగా…