దేశ రక్షణ బాధ్యత యువతదే..

దేశ రక్షణకు అవసరమైన ఇంజినీర్లను తయారుచేస్తాం.. •హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటించాలి •నేషనల్ సైన్స్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి •హాజరైన కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : మనదేశ రక్షణ భాధ్యత యువతీ యవకులదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్…








