అంగన్వాడీ కేంద్రాలకు ఇకపై గ్రేడింగ్

అత్యుత్తమ సేవలందించిన సిబ్బందికి అవార్డులు పోషకాహార తెలంగాణే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలి సిబ్బంది తప్పిదాలతో మాపై విమర్శలు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్ధాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని, 313 సెంటర్లు ఇంకా తెరుచుకోలేదని, చిన్నారులు లేరనే…








