Category తెలంగాణ

కంచ గచ్చిబౌలి భూముల వివాదం పరిష్కారానికి అడుగులు

మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విద్యార్థులను విడుదల చేస్తామని ప్రకటన తెలంగాణ సర్కారు దిద్దుబాటు చర్యలు..  కంచ గచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులపై కేసులు ఉపసంహరించి, జ్యుడీషియల్ కస్టడీ లో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలని…

ఘనంగా గ్రూప్ -1 ర్యాంకర్ అపూర్వకు సన్మానం

హన్మకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 :  తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాలలో రాష్ట్రస్థాయి 15వ ర్యాంకు, మల్టీ జోన్ 1 లో ఏడో ర్యాంకు సాధించిన మంద అపూర్వకు స్థానిక కార్పొరేటర్ గుజ్జుల  వసంత మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. మంద అపూర్వ 2022 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో…

సన్న బియ్యం లబ్ది దారుడి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి సహ పంక్తి భోజనం 

రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన నేపథ్యంలో  ఒక లబ్దిదారుడి ఇంట్లో ఆ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  స్వయంగా సహపంక్తి భోజనం చేశారు.భద్రాచలం శ్రీ సీతారామ స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం బూర్గంపాడు మండలం సారపాకలో సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…

శ్రీ సీతారాముల కల్యాణం లో ముఖ్యమంత్రి దంపతులు 

CM and his wife at the Sri Sitaram kalyana mahotsavam

భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

కన్నుల పండుగగా భద్రాద్రి సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం

శ్రీరామనవమికి భద్రాద్రి రామయ్య దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో జరుగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం శనివారం కన్నుల పండువగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముల వారికి సుగుణాల రాశి సీతమ్మకు జరిగే కల్యాణ మహోత్సవానికి ఒక రోజు ముందు జరిగే…

‌పాలన చేతకాక బిఆర్‌ఎస్‌ ‌పై నిందలు

కాంగ్రెస్‌ ఎం‌త దిగజారినా బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆవేశపడొద్దు.. •హెచ్‌ ‌సీయూ విద్యార్థుల పోరాట స్ఫూర్తికి  అభినందనలు •మాజీ సీఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5: ‌రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి చిత్తశుద్ది పట్టుదల లోపించడం మూలంగానే, రాష్ట్రంలో విద్యుత్‌, ‌తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో మౌలిక వసతుల కల్పన దుర్లభంగా మారుతున్నదని  మాజీ…

టాప్‌లో హరీష్‌ ‌రావు ..!

బీజేపీకి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి 10 స్థానం రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది..?..పీపుల్స్ ‌పల్స్, ‌సౌత్‌ ‌ఫస్ట్ ‌సంయుక్త సర్వే సర్వే నివేదికలో సంచలన విషయాలు.. తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ ‌పల్స్-‌సౌత్‌ ‌ఫస్ట్ ‌వెబ్‌ ‌సైట్‌ ‌సంస్థలు సంయుక్తంగా నిర్వహిం చిన సర్వేలో బీఆర్‌ఎస్‌ ‌కు…

ఈసారి ఎంఐఎం కోటలు బద్దలుకొడతాం

Union Minister Kishan Reddy

అభివృద్ధిని కాంక్షించే వారు బీజేపీకి వోటేయ్యండి •ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌కుట్రలు •కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌తమకు సంఖ్యా బలం లేదని అందరూ అంటున్నారని.. కానీ అభివృద్ధిని కాంక్షిచే వారు బీజేపీకే  వోటు వేయబోతున్నారని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.…

రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

•ప్రపంచ స్థాయిలో సత్తా చాటేలా ప్రత్యేక పాలసీ •పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌5: ‌రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని మంత్రి శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. ఇండియా, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ ‌ప్రతినిధుల సదస్సులో పార్క్ ‌హయత్‌ ‌లో పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వీరితో పాటు శ్రీధర్‌ ‌బాబు కూడా హాజరయ్యారు.…