కంచ గచ్చిబౌలి భూములపై దుష్ప్రచారం

ప్రైవేట్ పరం కాకుండా 400 ఎకరాలు కాపాడాం విపక్ష పార్టీల తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్12: ప్రైవేటుపరం కాబోతున్న 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. భూములపై కోర్టులో కొట్టాడి వాటిని దక్కించుకున్న ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై…








