మేం చెట్లను నరలేదు.. జంతువులను చంపలేదు..

తెలంగాణపై ఎందుకిలా మాట్లాడారో ప్రధాని చెప్పాలి మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూములను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొట్టింది. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు తెలంగాణ డిప్యూటీ…








