Category తెలంగాణ

కాంగ్రెస్ గెలుపు కోసం కార్య‌క‌ర్త‌లు కృషి చేయాలి

– తొలి విడ‌త ఎన్నిక‌లు పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో – బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేశాం – మంత్రి పొంగులేటి కూసుమంచి, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 29:  తొలివిడ‌త స్థానిక ఎన్నిక‌ల నేపథ్యంలో పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్ర‌తి  కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి…

ప్రకృతిని పూజించే సంస్కృతికి నెలవు తెలంగాణ

– ఆడపడుచులకు సీఎం సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: ప్రకృతిని.. పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొంటూ రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్క పూలతో తయారు చేసిన ఘనమైన బతుకమ్మలతో ఆడ బిడ్డలందరూ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు…

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురి దుర్మరణం నల్గొండ, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 29: ‌నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆటో, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులతోపాటు అదే రహదారిపై వెళ్లున్న…

ప్రజల ఆశీర్వాదంతో అన్నింటా దూసుకుపోతున్నాం

– హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడుతున్నాం – ఇందిరమ్మ క్యాంటీన్లను ఉపయోగించుకోండి – మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: రాష్ట్రంలో మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.. మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు పోతోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, బీసీ సంక్షేమ, రవాణా శాఖ…

పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త

` పెండిరగ్‌ బిల్లులన్నీ ఒకేసారి క్లియర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబరఠ్‌ 29: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కోసం ఒకేసారి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్‌ కోసం ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది. దీంతో వారి పెండిరగ్‌ బిల్లులన్నీ క్లియర్‌ అయ్యాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…

జర్నలిస్టుల పాత్ర గొప్పది

– మంత్రి దనసరి అనసూయ సీతక్క హైదరాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి జర్నలిస్టులు విశేషంగా కృషి చేశారని, కొన్ని యాజమాన్యాలు వ్యతిరేకించినా జర్నలిస్టులు వెనక్కి తగ్గలేదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని, ప్రభుత్వం దృష్టికి…

స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్రత్యేక బస్సులు 

స‌ద్దుల బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా సొంతూళ్ల‌కు వెళ్లే వారికి ర‌వాణాప‌ర‌మైన ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని   ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్  టెలి కాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన ర‌ద్దీ ప్రాంతాలైన ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్, ఆరాంఘ‌ర్, త‌దిత‌ర ప్రాంతాల‌కు ప్ర‌యాణికులకు సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని సూచిస్తూ  ప్ర‌తి బ‌స్ స్టేష‌న్ లోనూ ప్ర‌త్యేక…

పీఎండీడీకేవైలో రాష్ట్రంలోని 4 జిల్లాలకు చోటు

– కేంద్రం నిర్ణయంపై మంత్రి తుమ్మల హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: రాష్ట్రంలోని నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలను ప్రధాన్‌ మంత్రీ ధన్‌-ధాన్య కృషి యోజన(పీఎండీడీకేవై)లో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి…

మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జయకేతనం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్‌ డెయిరీకి శనివారం హయత్‌నగర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. మూడు డైరెక్టర్‌ పదవులకు జరిగిన ఎన్నికల్లో రెండు పదవులను బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డికి 154 ఓట్లు, సందిల భాస్కర్‌కు 240 ఓట్లు…