Category తెలంగాణ

తెలంగాణ రెపరెపలాడాలి

– రాష్ట్రంలో మేధాశక్తికి సాటి లేదని ప్రపంచానికి చాటుదాం – ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలా నియామకాలు జరగలేదు – యువత పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నాం – ఉప‌ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ రాష్ట్రం అజేయంగా నిలబడటానికి, తెలంగాణ రెపరెపలాడటానికి తమ…

రామచంద్రారెడ్డి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరచండి

– సుప్రీంకోర్టు ఆదేశాలు – ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు నేత – నకిలీ ఎన్‌కౌంటర్‌ అంటూ ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులో కుమారుడి పిటిషన్‌ – విచారణ ఆలస్యంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాజాచంద్ర హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు చెబుతున్న ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రరెడ్డి మృతదేహాన్ని…

మాతృత్వంపై అవగాహన

– మహిళా కమిషన్‌ఆధ్వర్యంలో కార్యక్రమం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌నవరాత్రి,బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళా కమిషన్‌ ‌ఛైర్పర్సన్‌ ‌నేరెళ్ళ శారద అధ్యక్షతన  బుద్ధభవన్‌లో ’మాతృత్వం మరియు ఆరోగ్యం’ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్‌ ‌కార్యదర్శి మాట్లాడుతూ మాతృత్వం, మహిళల ఆరోగ్యం, అలాగే మహిళా కమిషన్‌ అం‌దిస్తున్న సేవల గురించి వివరించారు. మహిళా…

రేపు గ్రూప్‌-2 ‌ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌తెలంగాణ గ్రూప్‌-2 అభ్యర్థులకు శుభవార్త వచ్చింది. గ్రూప్‌-2 ‌ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం గ్రూప్‌-2 ‌ఫలితాలు విడుదల కాబోతున్నాయి. 783 పోస్టుల తుది ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం రిలీజ్‌ ‌చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దసరా పండుగలోపే తుది ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక…

‘స్థానిక’ ఎన్నికలపై ఈసీ కసరత్తు

– వివిధ విభాగాల అధికారులతో కమిషనర్‌ ‌భేటీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27: ‌రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా త్వరలో మోగనుంది.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహాల కోసం…

బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌ 27(ఆర్‌ఎన్‌ఎ): ‌బీసీ రిజర్వేషన్‌ ‌జీవోపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శనివారం విచారణ జరిగింది. పిటిషనర్‌ ‌తరపున న్యాయవాది మయూర్‌ ‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న ఇంప్లీడ్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున వర్చువల్‌గా అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి హాజరయ్యారు. పంచాయతీరాజ్‌ ‌చట్టం ప్రకారం సెక్షన్‌…

రూ.1.5 లక్షల కోట్ల దోపిడీ కోసమే న‌గ‌ర‌ ప్రజలను ముంచిండు

– మూసీ వ‌ర‌ద‌ల పాపం రేవంత్‌రెడ్డిదే – రెండు చెరువుల‌ను ఖాళీచేయ‌లేదు – అందుకే ఇంత‌టి వ‌ర‌ద – మూసీ సుంద‌రీక‌ర‌ణ పేరుదో దోపిడీ – కె.టి.ఆర్‌. ఆరోప‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 27:  రూ.1.50 లక్షల కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మూసీ వరదలో ముంచారని బీఆర్ఎస్ వర్కింగ్…

వోటు చోరీతోనే ప్రధాని అయిన మోదీ

– గ్రామాల్లో సంతకాల సేకరణ – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌వోటు చోరీతోనే మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ఆరోపించారు. అదే వోటు చోరీతో మూడోసారి కూడా ప్రధాని కాగలిగారని, వోటుచోరీ జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. వోటు చోరీని  ఏఐసీసీ అగ్రనేత…

యాదగిరిగుట్ట ఆల‌యానికి మరో అరుదైన కీర్తి.

– పర్యాటక దినోత్సవంలో  తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27:  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి మరో అరుదైన కీర్తి దక్కింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవంలో  భాగముగా తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ దక్కించుకున్న  తొలి పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎంపికయింది.  ఈ సందర్భంగా…