Category తెలంగాణ

 సీఎం రేవంత్ ను క‌లిసిన మంత్రి జూప‌ల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 30 :  జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టూరిజం, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిష‌న్ శాఖ‌ల మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం శాఖ‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం శాఖ‌ ఎండీ వ‌ల్లూరి క్రాంతి మంగ‌ళ‌వారం మ‌ర్యాపూర్వ‌కంగా క‌లిశారు. రా­ష్ట్ర ప్ర­భు­త్వం ఆధ్వ­ర్యంలో సరూర్‌న­గ­ర్‌ మై­దా­నం­లో మంగ‌ళ‌వారం నిర్వహించిన…

సీజనల్‌ వ్యాధుల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి

– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వల్ల సీజనల్‌ వ్యాధుల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు డైరెక్టర్‌ అఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రవీందర్‌ కుమార్‌ వెల్లడిరచారు. సీజనల్‌ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని అధికారులు వైద్య ఆరోగ్య…

హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆనంద్‌ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సి.వి.ఆనంద్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆనంద్‌ ఇప్పటివరకు సిటీ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఇది ఆయనకు రెండోసారి. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గాకూడా పనిచేశారు. మంగళవారం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…

ఇంటింటా కాంగ్రెస్‌ బాకీ కార్డులు పంపిణీ చేయాలి

– ప్రతి రైతుకూ రూ.75 వేలు రైతుబంధు బాకీ – ప్రతి మహిళకూ రూ.44 వేల బాకీ చెల్లించి ఓట్లు అడగాలి – ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూపాయి కూడా చెల్లించలేదు – కాంగ్రెస్‌ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: కాంగ్రెస్‌ మోసాలను, ఆ పార్టీ పాలనను…

పీఆర్‌సీఐ కాంక్లేవ్‌లో హైదరాబాద్‌కు అవార్డులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: గోవా పంజిమ్‌లో నిర్వహించిన పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌సీఐ) 19వ గ్లోబల్‌ కాన్‌క్లేవ్‌లో హైదరాబాద్‌ పీఆర్‌సీఐకి అవార్డులు లభించాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పీఆర్‌సీఐ తన 19వ గ్లోబల్‌ కాన్‌క్లేవ్‌ను ఈనెల, 26, 27 తేదీల్లో గోవా పంజిమ్‌లో ఘనంగా నిర్వహించింది. కాన్‌క్లేవ్‌ ప్రారంభోత్సవానికి గోవా…

రోడ్లను తాత్కాలికంగా పునరుద్ధరించాలి

Komatireddy Venkat Reddy

– వర్షాలకు ధ్వంసమైన రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి ఆరా – టిమ్స్‌, మెడికల్‌ కాలేజీలు, ఐడీఏఓసీల పనుల పురోగతిపైనా సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: వర్షాలు తగ్గుముఖం పట్టగానే ధ్వంసమైన రోడ్లకు పూర్తిస్థాయి, తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, శాశ్వత పునరుద్ధరణ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆర్‌ అండ్‌బి ఈఎన్సీ మోహన్‌ నాయక్‌ను రోడ్లు,…

నిండుకుండల్లా ప్రధాన ప్రాజెక్టులు

– శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29:‌తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులైన సింగూరు, శ్రీరాంసాగర్‌, ‌నిజాంసాగర్‌, ‌నాగార్జునసాగర్‌లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. దీనితో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి…

నేను దిగాల్సిన స్టేజీ వ‌చ్చింది

– చివరి రోజు బస్‌లో ప్రయాణం – సజ్జనార్‌ ‌ఆసక్తికర ట్వీట్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29: ‌ఆర్టీసీ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌పదవి నుంచి హైదరాబాద్‌ ‌సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌గా బదిలీ కావడంపై వీసీ సజ్జనార్‌ ‌భావోద్వేగానికి లోనవుతూ తన ‘ఎక్స్’ ‌ఖాతాలో ఎమోషనల్‌ ‌పోస్ట్ ‌పెట్టారు. తన స్టాప్‌ ‌వచ్చేసిందని.. బస్సు దిగి కొత్త మార్గం వైపు అడుగులేసే…

సొంతూళ్లకు జనం ప్రయాణం

– కిటకిటలాడుతున్న‌జూబ్లీ బస్‌ ‌స్టాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌29: ‌దసరా పండగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో జూబ్లీ బస్టాండ్‌ ‌జేబీఎస్‌ ‌కిటకిటలాడుతోంది. నగరవాసులు కుటుంబ సమేతంగా ప్లలెలకు బయలుదేరి వెళ్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మరోవైపు ఎంజీబీఎస్‌ ‌బస్టాండ్‌, ‌సికింద్రాబాద్‌, ‌రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ నెలకొంది. పండగ నేపథ్యంలో మరికొన్ని…