Category తెలంగాణ

రికార్డుస్థాయిలో ధాన్యం సేకరణకు సిద్ధం

– కేంద్రం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలి – పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: ఈ ఖరీఫ్‌లో రాష్ట్రం అత్యధికంగా ధాన్యం సేకరణకు సిద్ధమవుతోందని, సేకరణ లక్ష్యాలను, డెలివరీ నిబంధనలు అత్యవసరంగా సవరించాలని, అదనపు నిల్వ, రవాణా సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పౌరసరఫరాల…

డీలక్స్ ‌బస్సులో ఫ్రీ టికెట్‌ ‌కోసం మహిళ గలాటా

– కండక్టర్‌ ‌నిరాకరణతో బస్సుకు అడ్డంగా పడుకుని హల్‌చల్‌ ‌కొత్తగూడెం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌30: ‌డీలక్స్ ‌బస్సు ఎక్కిన మహిళ తనకు ఫ్రీ టికెట్‌ ఇవ్వాలంటూ హల్‌ ‌చల్‌ ‌చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మీ దేవిపల్లి మండలం శేషగిరినగర్‌ ‌పంచాయతీకి చెందిన బోయ చిట్టి (36) కొత్త గూడెం బస్టాండ్లో ఖమ్మం వెళ్లే డీలక్స్…

సినిమాలు పైరసీ చేస్తే కఠిన చర్యలు 

– ఐబొమ్మకు పోలీసుల ఘాటు హెచ్చరిక – పైరసీ భూతంపై సినీ పెద్దలకు సివి ఆనంద్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30:‌సినీ అభిమానులకు ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్‌ ‌గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైసా ఖర్చు లేకుండా హెచ్‌డీ క్వాలిటితో అభిమానులకు ఐబొమ్మ అందిస్తోంది.…

రహ్మత్‌ ‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు

– శంకుస్థాపనలు చేసిన మంత్రి వివేక్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌30: ‌మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి మంగళవారం హైదరాబాద్‌ ‌రహమత్‌ ‌నగర్‌ ‌లో పర్యటించారు. రహమత్‌ ‌నగర్‌ ‌డివిజన్‌ ‌లో పర్యటించిన మంత్రి పార్టీ శ్రేణులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రహమత్‌ ‌నగర్‌ ‌డివిజన్‌ ‌లోని ఇందిరాగాంధీ నగర్‌ ‌లో కమ్యూనిటీ హాల్‌ ‌కు శంకుస్థాపన…

మంత్రి సీతక్కను కలిసిన పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పి.జోగారెడ్డి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను ప్రగతి భవన్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క జోగారెడ్డిని అభినందించారు. ప్రజా ప్రభుత్వం పంచాయతీరాజ్‌ విభాగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.…

ముఖ్యమంత్రిని కలిసిన క్రికెటర్‌ తిలక్‌వర్మ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: భారత్‌ క్రికెటర్‌ తిలక్‌వర్మ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వ‌కంగా కలిశారు. ఆసియా కప్‌-2025 ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ విజయంలో తిలక్‌వర్మ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సత్కరించి అభినందించారు. సీఎం రేవంత్‌ రెడ్డికి తిలక్‌వర్మ క్రికెట్‌ బ్యాట్‌ను బహూకరించారు.…

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు

జూబిలీ హిల్స్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 30: జూబ్లీహిల్స్‌  ప్రసిద్ధ పెద్దమ్మతల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) దంపతులు మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన కేటీఆర్ దంపతులు, పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని…

సిమెంట్‌ ‌లోడుతో గంజాయి సరఫరా

– శివారులో భారీగా గంజాయి పట్టివేత – 6కోట్ల విలువ ఉంటుందని అంచనా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌మత్తుపదార్థాల నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా  వాటిని సరఫరా చేసే వారు కొత్త మార్గాలలో వెళుతున్నారు. సిమెంట్‌ ‌బ్యాగుల మాటున గంజాయిని సరఫరా చస్తూ పట్టుబడ్డారు. దుండగులు ఎక్కడో ఓచోట అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా కొనసాగిస్తూ…

కెనడాలో సద్దుల బతుకమ్మ

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్‌, ‌సెప్టెంబర్‌ 30: కెనడా దేశంలోని కిచనీర్‌ ‌ప్రాంతంలోని వాటర్‌లూ రిమ్‌పార్క్‌లోగల ఫర్‌లేస్‌ ‌హాల్‌లో తెలుగువారంతా కలిసి సద్దుల బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు మహిళలు సుమారు 800 మంది సాంప్రదాయ దుస్తుల్లో, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. భారతీయ మహిళలతోపాటు స్థానిక…