Category తెలంగాణ

టిప్పర్‌ ‌వేగమే కొంప ముంచింది

– బస్సు డ్రైవర్‌ ‌తప్పిదం లేదు – ప్రకటన విడుదల చేసిన ఆర్టీసి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబరు 3: చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటనపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. టిప్పర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలిందని తెలిపింది. రోడ్డు మలుపులో…

ప్రైవేట్ కళాశాలల బంద్ విజయవంతం

– ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్/కాళోజీ జంక్షన్ ప్రజా తంత్ర, నవంబర్ 3: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రైవేట్ కళాశాలలు ఫీజు -రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ స్వచ్ఛందంగా బందు పాటించాయి. ఫెడరేషన్ ఆఫ్ -తెలంగాణ ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు -రియంబర్స్మెంట్ నిధులను…

చేప‌లు తింటే ఆరోగ్య‌ లాభాలు ఎన్నో

– అధికారులు ప్ర‌చారం చేయాలి – చేప‌ల ఉత్ప‌త్తి పెంచాలి – మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: చేపలు తిన‌డం వల్ల జరిగే ఆరోగ్య లాభాలపై విస్తృత ప్రచార ప్రణాళికలు రూపొందించాల‌ని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి  అన్నారు.సోమవారం నాడు డా బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై 32…

కేర్ హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో డ‌యాబెటిస్‌పై అవ‌గాహ‌న‌

– మధుమేహం మ‌న‌సునూ ప్ర‌భావితం చేస్తుంది – మాన‌సిక ఒత్తిడికి కార‌ణం – స‌రైన సంర‌క్ష‌ణ‌తో అదుపులో డ‌యాబెటిస్ – 14న ప్ర‌పంచ మ‌ధుమేహ దినోత్స‌వం – నెల‌ రోజుల‌పాటు కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: హైదరాబాద్‌ వ్యాప్తంగా నెల రోజులపాటు కేర్‌ హాస్పిటల్స్ యాజ‌మాన్యం డయాబెటిస్‌ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధుమేహాన్ని…

ధ‌ర్మ‌పురి ఆల‌య స‌మ‌గ్రాభివృద్ధి

– గోదావ‌రి పుష్క‌రాల‌కు ఏర్పాట్లు – ఆల‌య మాస్ట‌ర్ ప్లాన్ రివ్యూ స‌మావేశం – పాల్గొన్న మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3:  జగిత్యాల జిల్లా  ధ‌ర్మ‌పురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆల‌యాన్ని స‌మ‌గ్రంగా అభివృద్ధి చేస్తామ‌ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గోదావ‌రి పుష్క‌రాల నాటికి…

ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం

– మహిళా కాంగ్రెస్‌ సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: మహిళల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ కర్తవ్యమని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తవమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడ చౌరస్తా మహిళా కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మహిళా సంఘాలకు పెట్రోల్‌ బంక్‌లతోపాటు సౌర విద్యుత్‌…

నడుములోతు కంకరలో కూరుకుపోయిన టీచర్‌

– బ‌స్సు ప్ర‌మాదంలో విషాద గాథ‌లు ఎన్నెన్నో రంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబరు 3:  బ‌స్సు ప్ర‌మాదంలో విషాద గాథ‌లు ఎన్నెన్నో. ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొన‌గా కంకర లోడు ఒక్కసారిగా బస్సుపై పడిపోవడంతో పలువురు మృతిచెందారు. మరికొందరు కంకర కింద కూరుకుపోయి తీవ్రగాయాలతో నరకయాతన అనుభవించారు. తోలకట్టలోని…

మధ్యాహ్న భోజనం తయారీకి గ్రీన్‌ ఫీల్డ్‌ కిచెన్‌

– భూమి పూజకు రావాలని సీఎంకు ‘అక్షయ పాత్ర’ ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. పౌండేషన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని కలిశారు. నవంబర్‌ 14వ తేదీన కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ ఫీల్డ్‌…

దయనీయంగా పత్తి రైతుల పరిస్థితి

– తేమ పేరుతో మోసం చేస్తున్నారు – జిల్లా పర్యటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత  ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌3: ‌రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని.. తేమ పేరిట రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వేరే దిక్కు…