Category తెలంగాణ

 ప్ర‌భుత్వ నిర్వాక‌మే స్టేకు కార‌ణం

vakulabharanam

– తెలిసి త‌ప్పిదాలు చేసిన ప్ర‌భుత్వం -బీసీల‌కు అన్యాయం – డా.వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 9: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమ‌లుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ  నిర్వాకం కారణంగానే హైకోర్టు స్టే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా.…

సర్కార్‌ ‌నడవట్లేదు.. సర్కస్‌ ‌నడుపుతున్నారు

– బస్‌ ఛార్జీల పెంపుతో కుటుంబాలపై భారం – మహిళలకు ఉచితబస్సు..మగాళ్లపై ఛార్జీల భారం – బస్‌ ‌భవన్‌ ‌వద్ద బిఆర్‌ఎస్‌ ‌నేతల ఆందోళన – ఎండీ నాగిరెడ్డికి కెటిఆర్‌ వినతిపత్రం ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌9: ‌రాష్ట్రంలో సర్కారు నడపట్లేదు.. సర్కస్‌ ‌నడుపుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శించారు. బస్‌ ‌భవన్‌ ‌వద్ద నిరసనలో…

ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చెయ్యాలి

– పంచాయతీ కార్యదర్శి ఉపేష్‌కు జిల్లా కలెక్టర్‌ సత్కారం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు గురువారం పరిశీలించారు. గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి, అవి ఏయే దశలలో ఉన్నాయి, ఎన్ని ఇండ్ల పనులు పూర్తి కావచ్చాయనేది స్వయంగా…

పల్లె దవాఖాన తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

– ఎంఎల్‌హెచ్‌పి డాక్టర్‌ మూల్యంక సత్కరించి – ఏఎన్‌ఎమ్‌లు, ఆశ వర్కర్‌కు అభినందన యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో రికార్డులను పరిశీలించి రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారు అని…

బాల‌ల‌కు ర‌చ‌న పోటీలు

~ తెలంగాణ సాహిత్య అకాడ‌మీ ఆధ్వ‌ర్యంలో – బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హ‌ణ‌ – అకాడ‌మీ కార్య‌ద‌ర్శి ప్ర‌క‌ట‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 9:  న‌వంబ‌ర్ 14న‌  బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు పద్యం / కవిత / గేయం, కథ, నాటికల పోటీ నిర్వహిస్తున్నది. ఈ క్రింది…

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే

– హైకోర్టు స్టేపై వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి – రాజకీయ స్వలాభం కోసమే బీసీ హక్కులు పణంగా పెట్టారు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినందుకు కాంగ్రెస్‌…

ఆరు గ్యారెంటీలలాగే రిజర్వేషన్ల డ్రామా

– చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ నాయకులతో కొట్లాట పెట్టండి – కలిసి రావడానికి బీఆర్‌ఎస్‌ ఎల్లప్పుడూ సిద్ధం – హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మాయమాటలు చెప్పి బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల…

‘సోలార్‌’ వినియోగంపై తెలంగాణ ఆసక్తి

– మీ ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తాం – జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: రాష్ట్రంలో విద్యుత్‌ రంగం బలోపేతంలో భాగంగా సోలార్‌ విద్యుదుత్పత్తి, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో గురువారం ఆయన సమావేశమయ్యారు.…

స్థానిక సంస్థల్లో BC రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే

BC Reservations

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌ :  స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుద‌లైన నేప‌థ్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేష్లపై సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులు…