Category తెలంగాణ

ప్రసవాల నిర్వహణలో నల్గొండ హాస్పిటల్‌ ఫ‌స్ట్‌

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ప్రసవాల నిర్వహణలో నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌ రాష్ట్రంలోనే ముందుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌లో రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల…

పర్యాటక ప్రదేశాలను దత్తత తీసుకోండి

– కార్పొరేట్‌ సంస్థలకు మంత్రి జూపల్లి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: పర్యాటకం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదని, వారసత్వం, ప్రాచీన సంస్కృతిని మన ముందు ఆవిష్కరిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శిల్ప కళా వేదికలో బుధవారం నిర్వహించిన దక్షిణ భారత అతిపెద్ద సీఎస్‌ఆర్‌ సమ్మిట్‌ రెండో ఎడిషన్‌లో ఆయన ముఖ్య…

డీజీపీపై కేటీఆర్‌వి అనుచిత వ్యాఖ్యలు

– క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: డీజీపీ శివధర్‌రెడిపై ఎమ్మెల్యే కె.టి.రామారావు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యలను రాష్ట్ర పోలీస్‌ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఒక వార్తా ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, అనుచితంగా, అనాగరికంగా ఉన్నాయని సంఘం…

‘జువెల్స్‌ ఆఫ్‌ అసఫ్‌ జాహి – ద గ్లోరీ ఆఫ్‌ వరంగల్‌’ను ఆవిష్కరించిన సీఎస్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కన్నెకంటి వెంకట రమణ రచించిన జువెల్స్‌ ఆఫ్‌ అసఫ్‌ జాహి – ద గ్లోరీ ఆఫ్‌ వరంగల్‌ అనే కాఫీ టేబుల్‌ బుక్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు బుధవారం ఆవిష్కరించారు. డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలోని తన…

సివిల్స్‌ మెయిన్స్‌కు ఎంపికైన వారికి సీఎం అభినందనలు

\హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : రాష్ట్రం నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ మెయిన్స్‌-2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. సివిల్స్‌ సాధించే…

రిటైర్డ్‌ ఉద్యోగుల బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించాలి

– టీజీపీజేఏసీ ఆధ్వర్యంలో 17న మహా ధర్నాను జయప్రదం చేయండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మార్చి 2024 నుండి అక్టోబర్‌ 2025 వరకు రిటైర్మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు కె.లక్ష్మయ్య,ఎం.వి. నర్సింహారావులు…

సమయపాలనను కఠినంగా అమలు చేయాలి

– కార్యాలయాల్లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు – సమయానికి రాని అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: వ్యవసాయం, మార్కెటింగ్‌, సహకార, హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌ెటైల్స్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన పరిధిలోని శాఖల ప్రధాన కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాకా,…

సివిల్స్‌ ఇంటర్వ్యూలకు 43మంది ఎంపిక అభినందనీయం

– అభ్యర్థులకు ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయ హస్తం’తో ఆర్థిక సాయం  – నిరుద్యోగుల కలలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: సివిల్స్‌ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన…

గురుకులాల బకాయిలు రూ.163 కోట్లు విడుదల

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ఎస్సీ, మైనారిటీ గురుకులాల డైట్‌, అద్దె బకాయిలు, మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన బకాయిలు మొత్తం సుమారు రూ.163 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులు, గురుకులాల అధికారులతో…