Category తెలంగాణ

వ‌రుస సెల‌వులు.. గుట్ట‌కు పెరిగిన భ‌క్తులు

– స‌ర్ద్వ ద‌ర్శ‌నానికి మూడు గంట‌ల స‌మ‌యం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  డిసెంబర్ 26: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవు రోజులు కావడంతో శుక్రవారం స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో భక్తుల…

చేనేత వైభ‌వానికి ప్ర‌తీక ‘సింగిడి కలెక్టివ్’

– మ‌న నేత‌న్న‌ల నైపుణ్యం అద్భుతం – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శంస‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 26: తెలంగాణ చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా పర్యావరణ హితమైన వస్త్రధారణను ప్రోత్సహిస్తూ రూపొందించిన ‘సింగిడి కలెక్టివ్’ (ఇంద్రధనస్సు) నూతన ఫ్యాషన్ బ్రాండ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు…

వీర్‌ సాహిబ్జాదేల త్యాగం సదా స్మరణీయం

– ‘వీర్‌ బాల్‌ దివస్‌’లో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: వీర్‌ సాహిబ్జాదేల వీరమరణం భారతీయ నాగరికత చరిత్రలో అత్యంత ప్రేరణాత్మక అధ్యాయాలలో ఒకటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు పేర్కొన్నారు. వయస్సు ధైర్యానికి అడ్డుకాదని, విశ్వాసం, గౌరవం, అణచివేతకు వ్యతిరేకంగా నిలబడే అత్యున్నత విలువలు చిన్న వయస్సులోనూ ఎలా…

సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ను విజయవంతం చేయాలి

– ప్రధాని మోదీ పిలుపునకు యువత స్పందించాలి – ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఆటల పోటీలు – పోస్టర్‌ విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి – జనవరి 10 వరకు రిజిస్ట్రేషన్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో నిర్వహిస్తున్న ఖేల్‌ మహోత్సవను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి…

నగరంలో విస్తృతంగా డ్రంకెన్‌ ‌డ్రైవ్‌లు

– తాగి వాహనాలు నడపరాదని పోలీసుల హెచ్చరిక హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25: ‌నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌ ‌ట్రాఫిక్‌ ‌పోలీసులు ప్రత్యేక తనిఖీలు ప్రారంభించారు. హైదరాబాద్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో ప్రత్యేకంగా డ్రంక్‌ అం‌డ్ ‌డ్రైవ్‌ ‌తనిఖీలు చేపట్టారు. బుధవారం ప్రారంభమైన ఈ తనిఖీలు డిసెంబర్‌ 31‌వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వరుసగా రెండోరోజూ…

పాలమూరుపై కేసీఆర్ కపట ప్రేమ

– మంత్రి జూపల్లి కృష్ణారావు – కాంగ్రెస్‌లో కష్టపడే కార్యకర్తలకే పదవులు – మంత్రి వాకిటి శ్రీహరి  వనపర్తి. ప్రజాతంత్ర, డిసెంబర్ 25: పాలమూరుపై మాజీ సీఎం కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి పట్టణంలో గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్త కాపు శివసేనారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం…

స్నాన ఘట్టాలను పరిశుభ్రంగా ఉంచాలి

– మేడారం పనులను సకాలంలో పూర్తి చేయాలి – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: నిర్ణీత సమయంలో మేడారం మహా జాతర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను, పార్కింగ్…

మీరు అధికారంలో ఉండేది మూడేళ్లే

– మీ భాష‌ను ప్ర‌జ‌లు ఈస‌డించుకుంటున్నారు – రేవంత్‌రెడ్డిపై సిరికొండ విమ‌ర్శ‌నాస్త్రాలు హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25ః నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్‌ను రానివ్వనని అంటున్న రేవంత్ రెడ్డి గారూ.. ముందు మీరు రాజకీయాల్లో, అధికారంలో ఉండేది ఈ మూడేళ్లే అన్న సత్యాన్ని గుర్తుంచుకోండి అని బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు రాష్ట్ర శాసనసభ తొలి…

చెక్ డ్యాంల విధ్వంసం వెనుక ఇసుక‌ మాఫియా

– ఇది అధికార‌ పార్టీ నేత‌ల పుణ్య‌మే – విచ్చ‌ల‌విడి ఇసుక తవ్వ‌కాల‌ను నిలిపేయాలి – న‌మోదైన కేసుల‌పై స‌త్వ‌ర విచార‌ణ జ‌ర‌పాలి – నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ నివేదిక‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25:  మానేరు నదిపై నిర్మించిన రెండు చెక్ డ్యాం లను ఇసుక మాఫియా పేల్చి వేసిన సంఘటనలపై తెలంగాణా నిజనిర్ధారణ కమిటి…