Category ప్రత్యేక వ్యాసాలు

దిల్లీ లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణా గానం ..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారనున్నాయి. దేశ రాజధాని దిల్లీ  రాష్ట్రంలో ఆధిపత్యం కోసం రాజకీయ పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆ పార్టీల హడావుడి ఎక్కువ అయింది. అన్నిపార్టీలు ఎంతో ప్రిస్టేజీగా తీసుకుంటున్న ఈ ఎన్నికల ప్రక్రియకూడా ప్రారంభం కావడంతో విమర్శలు ప్రతి విమర్శలతో దిల్లీ  హోరెత్తిపోతున్నది. ఫిబ్రవరి 5న జరిగే…

అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్

Akshara Suryudu Alishetty Prabhakar

 కష్టజీవి కన్నీళ్ళే ఆయన కలానికి సిరా చుక్కలు.. తను రాసిన కవితలు మర ఫిరంగులు.. అక్షర తూటాలతో అగ్గి పుట్టించినా.. అతి తక్కువ పదాలతో ఆకాశమంత భావ వ్యక్తీకరణ చేసినా.. అది తనకే చెల్లింది. సామాజిక రుగ్మతలపై ఆయన ప్రతి కవితా విప్లవ బాణాలు సంధించింది. ఆ సాహిత్య శేఖరుడే అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాల జిల్లాలో…

నా మౌనం చితాభస్మం కాదు అనిశెట్టి …!!

పొట్టి పొట్టి కవితలతో గట్టిగా చెప్పినవాడు అలిశెట్టి ప్రభాకర్‌.‌ప్రారంభంలో బొమ్మలు వేస్తూ ఆర్టిస్టుగా ఎదిగాడు.జగిత్యాల సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వరంగంలోకి ప్రవేశించాడు.1974 లో ఆంధ్రసచిత్ర వారపత్రిలో ‘పరిష్కారం’ మొదటి కవిత అచ్చయింది. తన కళ ప్రజల కోసమే అని చివరివరకు నమ్మినవాడు. ఎర్రపావురాలు (1978) మొదటి కవితా సంకలనం.మంటల జెండాలు, చురకలు(1979), రక్తరేఖ (1985),…

దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం… భిన్న స్వరాలు

దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్‌? ‌విజయవాడలో హైందవ శంఖారావాన్ని పూరించింది. ఆంధ్ర ప్రదేశ్‌ ‌కేంద్రంగా ధార్మిక స్వాతంత్య్ర పోరాటం కోసం విశ్వ హిందూ పరిషత్‌ ‌పిలుపు నిచ్చింది. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు.  హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనంపై…

ఎందుకింత మూర్ఖత్వం?

మొదటిరోజే సినిమా చూసేయాలి,  పండుగ రోజు దర్శనం చేసుకోవాలి,  పుష్కరాలప్పుడే గోదాట్లో మునగాలి,  పున్నమి రోజు ప్రదక్షిణ చేయాలి, మాల్ ఓపెనింగ్ రోజు కొనాలి, రెస్టారెంట్ మొదటిరోజే టేస్ట్ చేయాలి… ఈ మూర్ఖత్వమే కదా ప్రమాదాలకు కారణం.  మన ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు. మన కోసం మన కుటుంబం ఉంది. కుటుంబం లో ఒకరు…

అనవసర ప్రచారం- ఆందోళనలో జనం

కోవిడ్ మహమ్మారి అంతర్ధానంతో ఊపిరి పీల్చుకున్న ప్రపంచానికి నూతన సంవత్సరంలో మరో వైరస్ ఉత్పన్నమై ఖండాంతరాలకు వ్యాపించడం మొదలైనది.భారత దేశంలో కూడా హెచ్ఎంపివి పలు నగరాల్లోకి ప్రవేశించింది. కర్నాటక,రాజస్థాన్,గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కొద్ది మంది పిల్లలు ఈ వ్యాధికి గురైనట్లు, హైదరాబాద్ నగరంలో కూడా స్వల్ఫ స్థాయిలో కేసులు నమోదైనట్లు వార్తలు వెలువడ్డాయి.ప్రజానీకాన్ని ఆందోళనకు గురి…

నేడు తెలంగాణ తొలి దశ ఉద్యమ ప్రారంభ దినం

తెలంగాణ ప్రజలకు అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మాత్రమే పరిష్కారమని, రాష్ట్ర సాధనకై పోరాటం తప్పదనే భావన తెలంగాణ యువతలో అంకురించింది. అలా తెలంగాణ తొలి ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969, జనవరి 9 న ఖమ్మం పట్టణంలో బి.ఎ.…

విశ్వవ్యాప్తం అయిన కలుషితం, కల్తీని నియంత్రించ లేమా..!

Global pollution and adulteration should not be controlled..!

ఈ సృష్టిలో నింగి నేల ఎంత ప్రధానమో గాలి నీరు కూడా అంతే ముఖ్యమైనవి. ఈ భూమిపై నేడు కలుషితం లేని నీరు లేదు గాలి లేదు ఎందుకంటే పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో కొత్త వస్తువు తయా రు చేయా లంటే దాని నుండి వచ్చే వ్యర్థాలు నదులు, సముద్రాలు, గాలిలో కలుస్తూ మొత్తం…

మితిమీరుతున్న అజ్ఞానుల ఆగడాలు

‘‘‌సంఘ్‌ ‌పరివార్‌ ‌శక్తులు ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా పెట్రేగిపోతున్నారు. ఈ దేశంలో విభిన్న రకాలైన కులాలు భిన్న రకాలైన మతాలు అనేక రకాల జాతులు  భిన్నమైనటువంటి సంస్కృతి అనాదిగా కొనసాగుతుందన్న ఆలోచన కూడా వారి బుర్రలో లేకుండా పోయింది. ఒక దేశం ఒక మతం అనే ఆలోచనలను ఇనుమడింప చేసుకొని అన్య మతస్థుల…