తెలంగాణ బడ్జెట్ పై తలో మాట

ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే బడ్జెట్ : కాంగ్రెస్ గ్యారెంటీలను విస్మరించారు.. : బిఆర్‌ఎస్ అంకెల గారడీ అంటున్న విద్యాధికులు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రగతికి సోపానమని కాంగ్రెస్ నాయకులు మెచ్చుకుంటుండగా, ఈ బడ్జెట్‌లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలతోపాటు,…








