ఉన్నత విద్య వ్యవస్థలో అవినీతి

ఏ దేశ అభివృద్ధిలోనైనా విద్య కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, ఉన్నత విద్య యొక్క పరిమాణం, నాణ్యత అందించే విద్యా కార్యక్రమాల ఔచిత్యము శ్రేష్ఠత పెంపొందించేందుకు నియంత్రణ మండలి, న్యాక్ ఎన్బీఏ లాంటి అక్రిడేషన్ సంస్థలు ప్రవేశపెట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ సంస్థలు, విద్యా సంస్థలు తమ పనితీరును నిర్దేశించిన పరమితులకు అనుగుణంగా ఆత్మపరిశీలన ద్వారా విద్య వనరులు,…








