ఉచితాలు అవసరం లేదు ..ఉపాధి కల్పించండి..!

రంజాన్ నెలలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్, ఇతర కానుకల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రు.70 కోట్ల నిధులను విడుదల చేయడం పై అదే మతానికి చెందిన సామాజిక కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ మొత్తాన్ని మైనారిటీ సంక్షేమానికి వినియోగించాలని సూచన చేసారు. ఒక వైపు సమాజం పట్ల పౌర సమాజం దృష్టి సారిస్తుంటే…








