ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ ఫలితాలు కావు..

“ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తేడా 5 శాతం గా ఇచ్చాయి.. అదే సమయంలో బీజేపీ వోట్ షేర్ 14 శాతం నుంచి 6 నుంచి 8 శాతం తగ్గినట్లు ఇచ్చాయి.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ వోట్ షేర్ సగానికి పైగా ఏటు పోయింది అనేది…








