Category ప్రత్యేక వ్యాసాలు

మరో చరిత్ర లిఖిస్తారా ..!!

” గతంలో ఏ రాజకీయ పార్టీ జరపని విధంగా సుమారు పది లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. పై నుండి క్రింది స్థాయి నాయకులందరికీ తలా ఒక బాధ్యతలను అప్పగించడం ద్వారా వారిని కార్యోన్ముఖులను చేస్తున్నారు. లక్షలాది మంది వొస్తున్నందున ఎక్కడ ఎలాంటి లోటు జరుగకుండా రెండువేల మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు.…

పంజా విసిరిన ఉగ్రవాదం- విలపించిన కాశ్మీరం

special story on pehalagam terror attack

అమెరికా,రష్యా లాంటి అగ్రరాజ్యాల ఖండనలతో,సానుభూతి వచనాలతో భారత్ లో ఉగ్రవాదుల ఆగడాలు ఆగునా? సుమారు ఏడున్నర దశాబ్దాలుగా భారత్ లో ఉగ్రవాదులు సాగిస్తున్న నరమేథం నిలువరింపబడుతుందా? అమెరికా,రష్యా,ఇజ్రాయిల్ దేశాల మాదిరిగా  ఉగ్రవాదులను అంతమొందించే శక్తి సామర్ధ్యాలు భారత్ కు  లేవా? అనే ప్రశ్న ప్రస్తుతం దేశ పౌరుల మదిలో అంకురిస్తున్నది. భారత్ ను ఇబ్బందులు పెడుతున్న …

ఆంధ్రపత్రిక బండిల్లో ఇమిడ్చి పోరాట పత్రాలు

3.‘‌జనధర్మో’ విజయతే చదువు వదులుకోవడం ఉద్యోగాల్లో చేరలేని పరిస్థితులతో రకరకాల ఆలోచనాలను రేకొత్తించడం వంటితో ఆయన యవ్వన దశలో ఆచార్య జీవనం మరో దారికి పోయింది.  అటూ ఇటూ నడిచి చివరకు పాత్రికేయ రంగానికి నిలబడిపోయారు. యం.యస్‌.ఆచార్య గారికి డిగ్రీలు లేవు. కాని చదువుల తల్లి వారింటి ఇలవేలుపు. వారిది పండితుల కుటుంబం. శ్రమతో అధ్యయం…

జల కుట్రల్లో దారి మళ్లిన ‘సీతారామా’

నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీటి యుద్ధం మాత్రం కొనసాతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణలోని గోదావరి నీటిని దుమ్ముగూడెం అనికట్‌ ‌ద్వారా నాగార్జునా సాగర్‌ ‌కు తరలించి అక్కడ నుంచి కోస్తాంధ్రకు, రాయలసీమకు తరలించాలనే కుట్రతో దుమ్ముగూడెం టైల్‌-‌పాండ్‌ ‌ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులివ్వగా తెలంగాణా ఉద్యమకారులు, ప్రజలు…

ప్రజల్లో సమరశీలతను తట్టి లేపిన పీపుల్స్ వార్ పార్టీ

విప్లవ ఉపాధ్యాయుడు లెనిన్ జయంతి రోజన పార్టీ ఆవిర్భావం కార్యకారణ సంబంధం లేకుండా ఏ ఉద్యమాల పుట్టుకలు, ముగింపులు వాటికి అవే గాలిలో నుంచి పుట్టుకుని రావు. ఆయా వ్యవస్థల అంతర్గత వైరుధ్యాల ప్రభావం మూలంగానే ఉద్యమాలు పురుడు పోసుకుంటాయి. సమాజాన్ని ప్రతిభావంతమైన రీతిలో విశ్లేషించి, ప్రగతిశీల స్వభావాన్ని పుణికి పుచ్చుకున్న సమరశీల లైన వీరయోధులు…

పర్యావరణం పై సేంద్రియ వ్యవసాయ ప్రభావం

అనేక అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యవసాయం ప్రధాన ఆర్థిక నిర్మాణం.ఆధునిక వ్యవసాయ పద్ధతులు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయి అవి పోషక చక్రం, నేల కోత, కార్బన్ సీక్వెస్ట్రేషన్ మరియు అనేక ఇతర పర్యావరణ నమూనాలు.సేంద్రీయ వ్యవసాయం అనేది స్థిరమైన అభివృద్ధి యొక్క పర్యావరణ మరియు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభావవంతమైన అభ్యాసం.వ్యవసాయ…

అమరావతికి… అటూ… ఇటూ!

అమరావతి… ఆంధ్రుల కలల సౌధం… రాజసం ఉట్టి పడే రాజధాని కోసం ఉరుకులు… పరుగులు…! గత నిశ్శబ్ధానికి స్వస్తి పలికి రెండో ఇన్నింగ్స్ ‌ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో వైఫల్యాలను దాటుకొని సమర్థత, సాఫల్యతల నిరూపణలో ఆయత్తమైంది. గత పాలకుల నిర్లక్ష్యం… నిరాసక్తత వెరసి అద్భుత నగరి భవిష్యత్‌ ‌ప్రశ్నార్థకమైన తరుణంనుంచి ఇప్పుడిప్పుడే మళ్ళీనడకలు వేగం పుంజుకొన్నాయి.…

అప్పటి ఆవకాయ తొక్కులు ఇంట్లోనే తయారీ, తెలంగాణా గృహిణి రెండు రోజుల కృషి, యేడాదంటా భోజన ఖుషీ

కాకతీయ కలగూర గంప – 29 మామిడి కాయలను చిన్న భాగాలుగా చేసే ప్రత్యేక కత్తిపీట  నిన్ననే నాభార్యామణీ, ఈ శీర్షిక సహ రచయిత్రి (చంద్రకీర్తి) వంట మనిషి తోడుగా నూతన సంవత్సర కానుకగా ఆవకాయ పచ్చడ్ల తయారీ కార్యక్రమం చేపట్టింది. మొత్తానికి సాయంత్రం వరకు నాలుగు రకాలు చేయడంతో జయప్రద ముగింపు పలికింది. రాత్రి…

జై బాపు, జై భీం, జై సంవిధాన్…

ప్రగతిశీల భారత్ సైద్ధాంతిక పునాది భారత జాతీయ కాంగ్రెస్ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అనే కొత్త నినాదాన్ని ఆవిష్కరించింది – ఇది అహింస, సామాజిక న్యాయం రాజ్యాంగ సూత్రాల పరిరక్షణ ప్రధాన విలువలు దాని అచంచలమైన నిబద్ధతను తెలుపుతుంది. ఈ నినాదం భారతదేశ చారిత్రక చిహ్నాలకు కేవలం నివాళి మాత్రమే కాదు,…