Category ప్రత్యేక వ్యాసాలు

చైనా–తైవాన్ వైరం

China–Taiwan conflict

చైనా విధానంలో “వన్ చైనా పాలసీ” కీలకంగా నిలుస్తోంది. దాని ప్రకారం తైవాన్, చైనా అంతర్భాగం .ఇతర దేశాలు ఏవీ   తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించకూడదు. ఈ విధానం కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు తైవాన్‌తో అధికారిక దౌత్య సంబంధాలు పెట్టుకోలేవు. బీజింగ్ ప్రభుత్వం తైవాన్‌ను తిరిగి చైనా కంట్రోల్‌లోకి తెచ్చే లక్ష్యంతో రాజకీయ, ఆర్థిక,…

చైనా ఆర్థిక విజ‌యాల‌ను అధ్య‌య‌నం చేయాలి!

చైనా త‌న సామ్య‌వాద‌ అజెండాను మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌డానికి పెట్టుబ‌డిదారీ వ్య‌వ‌స్థ‌ను ఏవిధంగా మోహ‌రించిందో మ‌న‌దేశ విధాన‌క‌ర్త‌లు అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం వుంది. నిజం చెప్పాలంటే ప్ర‌స్తుతం భార‌త్ నాలుగు రోడ్ల కూడ‌లిలో ఉంది . వామ‌ప‌క్ష మ‌రియు మిత‌వాద‌ పార్టీలు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మ‌న్న అంశాన్ని అంగీక‌రిస్తున్న‌ప్ప‌టికీ, అవి చూపుతున్న…

గంజాయి మత్తులో యువత భవిష్యత్తు… దేశాన్ని మింగుతున్న మత్తు మానవ విపత్తు

గంజాయి అనే మత్తు పదార్థం ఈ కాలంలో దేశాన్ని మానవీయ విపత్తుగా ముప్పతిప్పలు పెడుతోంది. గ్రామీణం గానీ, పట్టణం గానీ, పాఠశాలలైనా, కళాశాలలైనా, యువతీ యువకులైనా … తేడా లేకుండా ఈ మత్తు మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇది కేవలం ఒక మానసిక వ్యసనం కాదు. శారీరక ఆరోగ్యాన్ని, కుటుంబ పరిమితిని, సామాజిక సమతుల్యతను, ఆర్థిక…

బిట్ల నారాయణ తండ్రికి తగిన కొడుకు

13. జనధర్మోవిజయతే బిట్ల నారాయణ గారి కుమారుడు రవివర్మ మధుసూదన్ కూడా చాలా బాధ్యతాయుతమైన క్రమశిక్షణ కలిగిన అద్భుతమైన కెమెరా మన్. గంటల తరబడి కుర్చీలో కూచుని కుంచె పట్టుకుని ఫోటో ప్రింటయిన తరువాత దిద్దుబాటు చేస్తూ ఉండేవారాయన. ఈ ముగ్గురూ మరపురాని కళాకారులు. బాధ కలిగించే పరిణామం ఏమంటే, దశాబ్దాలపాటు వరంగల్లు నాగరికులకు పదికాలాల…

2027 జనాభా గణనలో కుల గణన..

చట్టబద్ధమైన‌ స్థిరత్వంతో కేంద్రం ప్రకటన భారతదేశంలో కుల గణనపై ఇటీవలి కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ (S.O. 2681(ఈ), తేది 16 జూన్ 2025) ద్వారా, 2027 జనాభా గణనలో కుల గణన కొనసాగుతుందని స్పష్టమైన ఆధారం అందింది. రాహుల్ గాంధీ,  జైరాం రమేష్, సచిన్…

ఉద్యోగ అనుబంధ ప్రోత్సాహక పథకం

Job-related incentive scheme

భారతదేశ ఆర్థిక ప్రయాణం వేగంగా విస్తరిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరుగుతున్నది, ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నవీ నిశ్చయమే. కానీ ఈ అభివృద్ధి కథనాన్ని నిలబెట్టే ఒక ప్రధాన ప్రశ్న ఇంకా ఎదురుగానే ఉంది. దేశంలో ఉద్యోగాలు ఎక్కడ? మరియు అవి ఎంత స్థిరమైనవి? కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన “ఉద్యోగ అనుబంధ ప్రోత్సాహక పథకం” ఈ ప్రశ్నకు…

సెంటిమెంట్ నిద్ర లేపిన ఆంధ్రా మీడియా

పదేళ్ల తర్వాత తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్‌ రాజకీయాలగ్నీ రాజుకుంది.. అధికార ప్రతిపక్షాల రాజకీయ క్రీడలో తెర పైకి తెలంగాణ ప్రాంతీయ వాదం వచ్చింది.. తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ తెలంగాణ అన్న భావోద్వేగం సజీవంగా ఉంటూనే ఉంటుంది. తెలంగాణ వచ్చిన దశాబ్దకాలం దాటిన ఆ భావోద్వేగం ప్రజల్లో  ఉన్నప్పటికీ,  రాష్ట్రాభివృద్దిపై దృష్టి పెట్టారు..కానీ ఎప్పుడూ తెలంగాణ సెంటిమెంట్‌ను…

రాష్ట్ర సార‌థి ఎంపిక‌లో బీజేపీ అపర చాణక్యం

“క‌ల చెదిరింది, క‌థ‌మారింది, క‌న్నీరే ఇక మిగిలింది..”.ఈ పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన దేవ‌దాసు చిత్రంలోనిది. ఎప్పుడైనా తామ‌నుకున్న‌ది జ‌ర‌గ‌న‌ప్ప‌డు, అనుకోనిది జ‌రిగిన‌ప్పుడు తెలుగువారు స‌హ‌జంగా ఈ పాట‌ను గుర్తుకు తెచ్చుకొని మ‌న‌సులో పాడుకునే పాట ఇది! ఎంతో జీవిత ప‌ర‌మార్థాన్ని తెలిపే గీతం ఇది. అయితే ఎక్కువ‌గా…

మంటగలుస్తున్న మానవ సంబంధాలు

తాత మనవడు  సినిమాలో సినారె రాసిన   అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం  ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అని ప్రతి ఒక్కరూ పాడుకునేలా  చేస్తున్నాయి  నేటి మనుషుల తీరు  చూస్తుంటే.  ప్రతి రోజు కేరళ నుంచి కాశ్మీర్ వరకు  జరుగుతున్న  ఉదంతాలు  చూస్తుంటే ఇది నిజమనిపిస్తుంది. ఈ రోజుల్లో సమాజంలో భార్య భర్త విడాకులు తీసుకోవడం,…