Category ప్రత్యేక వ్యాసాలు

‘వైద్యో నారాయణః’ నిస్వార్థ సేవకు నిలువెత్తు నిదర్శనం

శత్రువుల నుండి దేశాన్ని కాపాడే సైనికుల్లాగే రోగాల బారి నుండి మన శరీరాన్ని రక్షించేవారు వైద్యులు. ‘వైద్యో నారాయణః’ అన్న మాట వారి గొప్పదనాన్ని చాటి చెబుతుంది. మందులు రోగాలను నయం చేస్తే వైద్యులు మాత్రమే రోగులను స్వయంగా నయం చేస్తారు. తమ వ్యక్తిగత జీవితాలను సైతం పక్కనబెట్టి ఎన్నో బాధలున్నా నవ్వుతూ రోగుల కష్టాలను…

త్యాగానికి స్ఫూర్తి ప్రదాత హజ్రత్ హుస్సేన్

వారం రోజుల పాటు  మొహర్రం వేడుకలు హిందువులు, ముస్లిం సోదరులూ సమిష్టిగా జరుపుకునే మొహర్రం ప్రత్యేకత సంతరించుకుంది. త్యాగానికి, మహోన్నత సనాతన సాంప్రదాయానికి, మత సామరస్యానికి ప్రతీక మొహర్రం వేడుక. మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్‌ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ కేలండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు (అరేబియాలోని యూదులు,…

విధాన లోపం – విద్యకు శాపం

గత 30 ఏండ్లుగా వినబడిన మాట ప్రభుత్వ పాఠశాలల విస్తరణ – విద్యావ్యాప్తి. గత పదేళ్లుగా వినబడుతున్న మాట ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దీకరణ (రేష్నలైజేషన్). 19 కంటె తక్కువ విద్యార్ధులున్న ప్రాథమిక పాఠశాలలను, 75 కన్నా తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలను సమీపంలో ఉన్న వేరొక పాఠశాలలో విలీనం చేయడం. ఈ రకమైన విలీనానికి ప్రభుత్వం…

విదేశీ విశ్వవిద్యాలయాలతో విద్యకు ముప్పు వాటిల్లుతుందా ?

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐదు విశ్వవిద్యాలయాలు జాతీయ విద్యా విధానం  2020కి అనుగుణంగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్  నిబంధనలు 2023 ప్రకారం భారతదేశంలో క్యాంపస్‌లను స్థాపించడానికి సిద్ధమవుతున్నందున, భారతీయ ఉన్నత విద్యలో పరివర్తనాత్మక మార్పు జరుగుతోంది. ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్, విక్టోరియా యూనివర్సిటీ, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ,  ఇస్టిటుటో యూరోపియో డి…

గ్రామాల నిర్లక్ష్యం ప్రగతికి అవరోధం

పల్లె సీమలే ప్రగతికి ఆలవాలం.సిరులు పొంగే గ్రామసీమలు దేశానికి జీవనాడులు. “పల్లెటూరు మన భాగ్య సీమరా…”అంటూ కొసరాజు రాఘవయ్య గారి కలం నుండి వెలువడిన గీతానికి ఐదు పదుల వయసు దాటినా, ఆ పాట నిత్యసత్యంగానే నేటికీ అజరామరమై వెలుగొందుతున్నది.పల్లె సీమలు నిర్లక్ష్యానికి గురవుతున్నా, వాటి  గొప్పదనం ఎవరూ కాదనలేని అక్షరసత్యం.పల్లె తల్లి వంటిదనే నానుడి…

మ‌ధ్య‌వ‌ర్తిత్వం పేరుతో యు.ఎస్‌. వంచ‌న రాజ‌కీయాలు

US foreign policy criticism, US deceptive diplomacy, American mediation controversies, US political double standards, US intervention politics, US fake mediation tactics, US global political agenda, US manipulation in global affairs, US foreign interference, US strategic deception

యుద్ధ కౌశ‌లంతో సాధించిన విజ‌యం, వ్యూహాత్మ‌క సుస్థిర‌త…ఈ రెండూ ఒక్క‌టే అనుకుంటే పొర‌పాటే. ఇటీవ‌లి కాలంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుస‌రిస్తున్న దౌత్య‌నీతిలోని ఔచిత్యానికి ఇది చ‌క్క‌గా స‌రిపోతుంది. మ‌ధ్య ప్రాచ్యంలో నెల‌కొన్న సంక్షోభం నేప‌థ్యంలో  డోనాల్డ్ ట్రంప్ 30వేల అడుగుల ఎత్తునుంచి బాంబుదాడులు జ‌ర‌ప‌డం ద్వారా ప్ర‌జాస్వామ్యాన్ని నిర్మించాల‌నుకోవ‌డం కేవ‌లం ఒంటెద్దు పోక‌డ‌ల‌తో…

అమెరికా కార్పొరేట్ల కనుసన్నల్లో కగార్‌-2..!

ఆపరేషన్‌ కగార్‌తో కేంద్రం తన లక్ష్యాన్ని రీచ్ అయ్కే పరిస్థితులు కనుచూపు మేరలో కనపించడం లేదు.ఒక్కరి చంపితే వందల మంది ఉద్యమకారులను పుడుతున్నారు.దీంతో దండకారణ్యం పై భారత ప్రభుత్వం పూర్తి స్థాయికి యుద్దానికి దిగినట్లు తెలుస్తుంది..అయితే ఈ యద్దాన్ని అమెరికా, భారత్‌ సంయుక్తంగా నిర్వహిస్తుంది.భారత పాలకులను  ముందు పెట్టి అమెరికా ద్రవ్య సంస్థలు పరోక్షంగా భారత…

జాబ్ కేలెండర్ జాడేది?

Telangana govt job calendar

 మేం అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేసేది,  ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామనేది తెలుపుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఉద్యోగ కేలెండర్ ను ప్రకటిస్తాం. జూన్ 02 నాటికి అన్ని శాఖల్లోని ఖాలీలను గుర్తించి జాబ్ కేలెండర్లో పొందుపరిచి, ప్రతి…

అనివార్యమైన ఆలోచింపనే పాలసీ, ‘శీలమే’ ఈ పత్రిక ఊపిరి

12. జనధర్మోవిజయతే  ప్రారంభ సంచికల్లో ‘పాలసీ’ ప్రకటన చేయబడిరది. వరంగల్‌ వాణి దినపత్రిక తొలి సంచికలో చెప్పినట్లు, దిన పత్రిక ఒక అనివార్యమైన అవసరమని, అది నగరానికి గర్వకారణమని భావించే ‘శీలమే’ ఈ పత్రిక ఊపిరి. ఇది ఉపరితలావ లోకనంలో కేవలం ‘గాలిలో దీపం పెట్టి దేవుడా’ అని మొక్కినట్టు కనబడ్డా, స్థానిక ప్రజల మనోభావ…