నదులు సకల జీవరాశులకు ప్రాణాధారం

మార్చి 14, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ అపారమైన జల సంపద సముద్రాల పాలవుతుంటే, చుక్కనీరు కూడా త్రాగడానికి పనికి రాని పరిస్థితుల్లో సముద్రాల్లోకి పోతూ వృథాగా మారుతున్న జలసంపదను సంరక్షించి, మానవాళి ప్రయోజనాల కోసం వినియోగించాలి. ప్రపంచాన్ని నీటి కొరత సమస్య పట్టిపీడిస్తున్నది. భారతీయ నగరాల్లో వేసవి వస్తే నీటి సంక్షోభం…








