ముదురుతున్న రాష్ట్ర రాజకీయాలు

కేంద్రంతో వియ్యం, రాష్ట్ర నాయకత్వంతో కయ్యంగా కాంగ్రెస్ తీరు కిషన్‌రెడ్డి గండపెండేరం తొడుక్కునేనా ? (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతున్నది. విపక్ష పార్టీలైన బిఆర్‌ఎస్, బిజెపిలపై అధికార కాంగ్రెస్ ఏకధాటిగా విరుచుకుపడుతుండగా, తామేమీ తీసిపోమన్నట్లు ఆ పార్టీలు కాంగ్రెస్ ఏడాది పాలనపై ధ్వజమెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కు అసలు పాలన…







