మేల్కొనే తరం కోసం నిరంతరం ప్రజ్వలిస్తున్న కాగడ భగత్ సింగ్..!

జలియన్ వాలాబాగ్ లో 1919 డిసెంబర్ 13న రౌలత్ చట్టాన్ని నిరసిస్తూ పెద్ద బహిరంగ సభ జరిగింది. అది సహించలేని బ్రిటిష్ సామ్రాజ్య వాదుల కావలి కుక్కలైన పోలీస్ ముష్కరులు దుర్మార్గుడైన జనరల్ డయ్యర్ అనే అధికారి ఆదేశంతో జన సమూహంపై తూటాల వర్షం కురిపించారు. వందలాది మంది మరణించారు. వేలాది ప్రజలు క్షతగాత్రులయ్యారు. జలియన్…








