విమర్ష .. సద్విమర్ష

రాష్ట్రంలోని రాజకీయపార్టీల మద్య నిత్యం జరుగుతున్న పరస్పర విమర్శలను చూస్తుంటే ఇందులో సద్విమర్షకులెవరన్న విషయాన్ని ప్రజలు బేరీజు వేసుకోలేక పోతున్నారు. తాము చేస్తున్న ఆరోపణలు ఎదుటివారిని లేదా వారి కుటుంబ సభ్యులను బాదిస్తాయన్న కనీస ఆలోచనకుకూడా వారు స్వస్తి చెబుతున్నట్లు కనిపిస్తున్నది. విమర్షలు కేవలం రాజకీయాలవరకే పరిమితమవ కుండా హద్దు మీరుతున్నాయి. ఫలితంగా పరస్పర వ్యక్తిగత…








