Category ప్రత్యేక వ్యాసాలు

విద్యావ్యవస్థలో ప్రక్షాళన ఎలా..?

How to purge the education system..?

బహుళజాతి మందుల కంపెనీలు ఎనాడో మన వైద్య విధానాన్ని కబ్జా చేశాయి. మందులు వాళ్లే ఇస్తారు, రోగం వచ్చేట్టు వాళ్లే చేస్తారు. ఆ రోగం తగ్గేలా మందునూ వాళ్లే కనుగొంటారు. ఇదంతా కార్పొరేట్‌ ఆస్పత్రుల ముసుగులో జరుగుతున్న దోపిడీ. ప్రభుత్వం ‘ఆరోగ్యశ్రీ’ కార్డులు జారీ చేసి-అటు ఆస్పత్రులకు, మందుల కంపెనీలకు, ఇటు నిరుపేద రోగికి మేలు…

ఏడో హామీ! ప్రజాస్వామ్య పునరుద్ధరణ!

గత ప్రభుత్వం ఎడాపెడా, దిక్కూ దెసా లేకుండా వందలాది మంది మీద అబద్ధపు కేసులు పెట్టిందనీ, అటువంటి అబద్ధపు కేసుల బాధితులలో స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఉన్నారనీ, అందువల్ల ఆ పాత కేసులన్నిటినీ సమీక్షించి, దురుద్దేశాలతో నమోదైన తప్పుడు కేసులన్నిటినీ ఉపసంహరిస్తామని గత డిసెంబర్ లో వాగ్దానాలు వెల్లువెత్తాయి. ఏడాది కావస్తున్నది గాని ఒక్కటంటే…

డీజే శబ్ద కాలుష్యం వల్ల పెరుగుతున్న ముప్పు

sound pollution from DJ sound

హైదరాబాద్ నగరంలో శబ్ద కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది, రోడ్లపై పెద్ద ఎత్తున హాన్కింగ్, డీజే మ్యూజిక్, మరియు నివాస ప్రాంతాలలో శబ్దం రోజువారీ సమస్యగా మారింది. పరిశ్రమల నుండి మరియు వాహన కాలుష్యాన్ని నియంత్రించే విధంగా ప్రభుత్వం మంచి పనులు చేసిందని చెప్పబడినా, శబ్ద కాలుష్యం మాత్రం చాలా ప్రమాదకరమైన సమస్యగా మారుతోంది. ఇది…

ఆంధ్రాలో కొత్త నినాదం ..!

 ఈ రోజు బాబు, పవన్ కు కొత్త స్లోగన్‌ దొరికింది. మునుపెన్నడూ ఆంధ్రాలో ఈ స్లోగన్‌ను ఎవరూ వాడలేదు. కొత్త నినాదమిది. జనంలోకి సులువుగా వెళుతుంది. అదే సనాతన ధర్మం. ఆంధ్రాలో సనాతన ధర్మం ప్రమాదంలో పడిందనే నినాదం నిజంగా ఆకర్షణీయమైన నినాదంగా మారుతోంది. ఈ రోజు హిందుత్వ రాజకీయాలను నడిపేందుకు ఈ ఇద్దరు నేతలు…

గ్రామీణ ప్రగతి, వ్యవసాయ విలాసం దేశ ప్రగతికి సూచిక!

Rural agricultural progress

పట్టణీకరణ వేగవంతమౌతున్న దృశ్యాన్ని ప్రభుత్వ నిర్వాహకుల ప్రగతిశీల స్వభావులు ప్రశంసా దృక్కులతో వీక్షిస్తూ ఉండడం వర్తమాన వాస్తవం. పల్లెటూళ్లు ప్రగతికి పట్టుకొమ్మలన్నది పాతబడిన సాంఘిక శాస్త్ర పాఠం. ఒకప్పుడు మూడు దశాబ్దాల క్రితం మనదేశపు జనాభాలో ఎనబయి శాతం పల్లెల్లో నివసిస్తున్నారని, అందువల్ల గ్రామీణ ప్రగతి, వ్యవసాయ విలాసం దేశ ప్రగతికి సూచిక అని నోరున్న…

జమిలీ ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

 ఈ దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వొస్తేనే సరిపడంతా ఫోర్స్ లేదని, సిబ్బంది లేదని 8 దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తారు. అలాంటప్పుడు 29 రాష్ట్రాల అసెంబ్లీలకు 7 కేంద్రపాలిత ప్రాంతాలకు 543 లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు.. ఇది సాధ్యమయ్యే పనేనా.! లోక్ సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు…

రోగనిరోధక శక్తిని పెంచుకుందాం…

Let's boost immunity...

జలుబు, ఎలర్జీ, ఏదైనా వాసన కారణంగా చాలామందికి తరచుగా తుమ్ములు వస్తుంటాయి. ఎప్పుడైనా ఈ రకమైన వరుసగా తుమ్ములు వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ తుమ్ములు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పెడతాయి. తుమ్ములు అనేవి చికాకులు, సూక్ష్మక్రిములను వదిలించుకోవడానికి శరీరం యొక్క సహజమైన మార్గం. ఇటువంటి ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవడానికి సహజమైన మార్గాలు ఖచ్చితంగా చేయవచ్చు.  శీతాకాలంలో  చాలామంది…

వ్యాయామం ద్వారానే ఆరోగ్యరక్షణ!

Health through exercise!

హైపో థైరాయిడిజంతో బాధపడేవారు, చేతులలో అదనపు గీతలను ముడుతలను అధికంగా కలిగివుంటారు. క్రియారహితమైన థైరాయిడ్‌ గ్రంధి, వృద్ధాప్య ఛాయలను కూడా పెంచుతుంది. క్రమంగా ముడుతలతో కూడిన చర్మానికి కారణమవుతుంది. పొడి చర్మానికి కూడా క్రియారహిత థైరాయి గ్రంథి కారణంగా ఉంటుంది. క్రమంగా ఇలాంటి అసాధారణ పోకడలకు చర్మం గురవుతుందని అనుమానం వచ్చిన తక్షణమే వైద్యుడ్ని సంప్రదించటం…

అతివల సాధికారికతకు అడ్డంకులు ఎన్నో…!

మన దేశాన్ని ‘‘భారతమాత’’గా,  సమాజంలో మహిళను తల్లిగా, ఇల్లాలిగా, చెల్లిగా, కన్న బిడ్డగా సమన్నతంగా,  సముచితంగా గౌరవ మర్యాదలు అందుకోవలసిన నాగరిక సమాజం మనది. కానీ నేడు మనిషి విచక్షణ కోల్పోయి మహిళలపై ఇంటా, బయట కనీస భద్రత లేని తీరుతో హింస, హత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి.  మానవ మృగాల నుంచి అనేక…