Category ప్రత్యేక వ్యాసాలు

నిజాయితీకి, సరళతకు నిదర్శనం లాల్‌ బహదూర్‌ శాస్త్రి

నేడు దివంగత ప్రధాని శాస్త్రి జయంతి వేసవి ఎండ తీవ్రతకు సలసలమని మండుతున్న వీధులలో కాళ్లకు చెప్పులు లేకుండా పాఠశాలకు మైళ్లకు మైళ్లు నడిచిన ఓ బాలుడు, పదహారేళ్ళ వయస్సులోనే గాంధీ పిలుపునకు స్పందించి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ధైర్యశాలి, శాస్త్రిగా పిలిచే స్నాతకోత్సవ పట్టానే తన పేరులోనే భాగంగా చేసుకున్న విద్యావేత్త, వివాహంలో…

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ

బతుకమ్మ పండుగను భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు ఘనంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ పూరాతనంలో బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు…

మహాత్ముడి మార్గంలోనే ప్రత్యేక తెలంగాణ సాకారం

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు, నిరసనలు గాంధీజీ చూపిన అహింస, శాంతి మార్గంలోనే నడిచి విజయాలు సాధించాయి. సత్యం, అహింస పునాదులపై క్విట్ ఇండియా అంటూ సాగిన గాంధీజీ నేతృత్వంలోని భారత స్వాతంత్ర్య ఉద్య‌మ‌ స్ఫూర్తి.. ఇంకా కొన్ని శతాబ్దాలు మానవ నాగరికతకు మార్గదర్శనం చేస్తాయి.”మరో వెయ్యి సంవత్సరాలలో ఇంతటి మహాత్ముడు…

వెయ్యేళ్ళకు పైగా నిరసనోద్యమ పండుగ!

నాటి బృహతమ్మ పండుగే నేటి బతుకమ్మ పండుగ నేటి  నుంచి బతుకమ్మ ఉత్సవాలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ….. అంటూ తెలంగాణలోని పల్లెలు పట్టణాలలో ఆడపడుచుల ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ. నేటి  నుంచి తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.  ప్రతి ఏటా భాద్రపద అమావాస్య నుంచి…

అక్రమార్కులను హడలెత్తిస్త్తున్న హైడ్రా!

HYDRA is preparing a comprehensive plan

 సవాళ్లు .. ప్రతిసవాళ్లతో  మరింత హీటెక్కుతున్న బుల్డోజర్‌ పాలిటిక్స్‌ అక్రమార్కులను హడలెత్తిస్తోన్న హైడ్రా పేరు చెబితేనే రాజకీయ నాయకులకు కూడా కంటివిరీద కునుకు పట్టడం లేదు. కెసిఆర్‌ హయాంలో అక్రమాలను కూల్చేస్తామని హడావిడి చేశారు. అప్పుడే ఎన్‌ కన్వెన్షన్‌, అయ్యప్ప సొసైటీలపై పడ్డారు. కానీ తరవాత ఏదో మతలబు జరిగింది. ఆగిపోయారు. ఇప్పుడు వారే అంటే…

వివక్ష.. వేధింపులు షరా మామూలేనా?!

చిత్రపరిశ్రమలోకి ఉత్సాహంగా వచ్చిన మగువలను మృగాళ్ల.. వదలడం లేదు. అక్కడ విలువలు మృగ్యం. మగ పెత్తనమే ఎక్కువ. ఆడవాళ్లంటే నీచాతినీచంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఎన్నో చూశాం. ఓ రకంగా సమాజంలో మగసామ్రాజ్యం ఎక్కడ్కెనా ఉందంటే అది చిత్ర పరిశ్రమ అని చెప్పక తప్పదు.  చిత్ర పరిశ్రమ..అది దేశంలో ఏభాషలో అయినా కావొచ్చు.. ఆడవాళ్లను లొంగదీసుకోకుండా నడిచిన…

నల్లధనంపై ప్రభుత్వ మాటలన్నీ నీటి మూటలేనా..?

special story on balck money

నల్లధనం మూలాలను కదిలిస్తే ..లక్షల కోట్ల నిధుల అవినీతి పొదలు    ఫాస్టు ట్రాక్‌ కోర్టుల ఏర్పాటులో మౌనం ఎందుకు? ఏ దేశం అయినా ప్రగతి సాధించి ముందడుగు వేయాలంటే వివిధ రంగాల్లో అభివృద్ధి జరగాలి. అందుకు పెట్టుబడులు కావాలి, ప్రభుత్వం వద్ద ఉన్న నగదు అంతా పన్నుల రూపేణా వసూలు చేసిందే. అంటే దేశం…

వృద్ధాప్యం శాపం కారాదు!

ఈ చట్టం తల్లిదండ్రుల బాధ్యత వారి వారసులు లేదా దత్తపుత్రులదే అని చెబుతుంది. సీనియర్ సిటిజన్లు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, గౌరవప్రదమైన స్వావలంబన కోసం అటల్ వయో అభ్యుదయ్ యోజన పథకం ఉంది. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 650కి పైగా వృద్ధుల గృహాలను కేంద్రప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవి నిరుపేద వృద్ధులకు నివాసం, ఆహారం, వైద్య సంరక్షణ, వినోదం…

హైడ్రా ప్రకంపనలు..!

ప్రతిపక్షాల విమర్శలు .. బాధితుల ఆర్తనాదాలు చట్టబద్దతపై ప్రశ్నిస్తున్న ఉన్నత న్యాయస్థానం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) రాజధాని నగరంలో హైడ్రా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. తెల్లవారితే ఎక్క‌డ బుల్డోజ‌ర్లు వ‌స్తాయో.. ఏ ప్రాంతం నేలమట్టమవుతుందో అర్థం కాని అయోమ‌య‌ పరిస్థితిలో ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. కనీసం ఇంట్లో విలువైన సామ‌గ్రిని…