రక్తం చిమ్మే సూర్యుడు

వెగటుపుట్టే కాలువలో పసిబిడ్డ దాహార్తి ఊపిరిని గాలిబుడగల్లో నింపాదిగా బిగబట్టి ఆప్తుల అస్తిత్వాల పలకపై రాస్తుంది ఒక పాటను ఉన్నఫలంగా లేని తత్వాలను మోస్తూ పోతూ ఖాళీలో నీ చిత్రపటాన్ని గీస్తూ వెల్లకిలా పడుకుంది కసిగా పళ్ళకింద నలిగే ఆహభావాలను ప్రదర్శనకు తేకుండా గొంతునులిమే ప్రక్రియలో ద్వారం వద్ద ఒక్కోక్కరిని మాత్రమే తనికీ చేస్తూ ముఖకవలికలను…








