ఎరుక మరిచిపోకూడదు …!!
తెలంగాణ నినాదం రక్తంలో పుట్టింనెత్రు ఏరులై పారింది కత్తుల వంతెన మీద నడిచింది కలగనటమంటే రాజ్యంకు శుత్రువుగా మారటమే కోస్తాంధ్ర పెట్టుబడిదారి పాలనలో ప్రజాస్వామ్యం ముక్కలైంది. ఆట పాట మాట బంద్ నిప్పుల కొలిమిలో నడిచిన మనుషులు రాష్ట్రాన్ని స్వస్నించారు . ప్రజల హక్కుల కోసమే ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణలోపాలకుల పాశవిక పాలనలో పౌరుని గొంతు…





