Category సాహిత్యం-శోభ

ప్రేమ చలనం

మరణం లేని చలం మండుతున్న ఇనగోళం శశిరేఖ క్రాంతి రేఖలు దైవమిచ్చిన భాగస్వామి అనుబంధాలు అందమైన మైదానం వెన్నెల పరుచుకున్న మైదానం కోరికలు గుర్రాలై పరుగులు తీసే మైదానం అదొక స్వేచ్ఛ అదొక భావ స్వేచ్ఛ ఓ పువ్వు కొత్త లోకపు ఆత్మీయత లోకి… చూపు చూపు లో తన్మయత్వం వివిధ కోణాలు అవి కొందరికి…

మరో సత్యాగ్రహం

నేడు వరి ధాన్యపు  న్యాయం కోసం రైతు చైతన్యం కదిలొచ్చింది. నడిరోడ్డుపై ధ్యానం చేస్తున్న గాంధీజీ విగ్రహంలో చేతనత్వం జనించింది. కర్షకుని కన్నీటి వ్యథల అలజడి సంద్రం మహాత్ముడి గుండె తడిని పలకరించింది. ఆయన మౌనం రైతు బాగుకోసం రణం అయ్యింది. రుణమాఫీ చేయమంటూ బోనస్ త్వరగా ఇవ్వాలంటూ మరో సత్యాగ్రహం స్టార్టయ్యింది. వ్యవసాయం ఓ…

ధరిత్రి ప్రాణికోటి జీవధాత్రి

అమ్మవో, అవనివో, ధరనివో, నేలతల్లి వో! ఓ పుడమి తల్లి నీకు వందనం!! నీ కడుపునుండీ పుట్టిన జీవహరంమే! మానవ మనుగడకి ఆహారం!! నీ వెచ్చని ఒడిలో పెరిగ మెక్కలు చెట్ల మహ వృక్షాలు! మాకు ఊపిరిలో ఊపిరైనవి!! నేల తల్లి ని జీవనంతోనే మాకు జీవితం! నీ సమృద్ధితో మా సంతోషం!! నీ శాంతి…

అంతా వర్ణమయం..

వర్ణమయమే అంతా మానవ జీవన ప్రయాణం ప్రకృతితో అనుసంధానమే పండగల పరమార్థం సంబురాల హంగంతా రంగే మనస్సు శుద్ధికి నిర్మలాలోచనలకు సుఖ శాంతులకు ప్రతీకనే హోలీ హోలీ జనమందరి ఆనందకేళి వసంతానికి పిలుపు హోలీ నవాబ్దికి పల్లవి హోలీ   -డా.తిరునగరి శ్రీనివాస్‌ 9441464764

తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న

రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపు పేటలో,కుసుమ నాగమ్మ,  వీరస్వామి,దంపతులకు 17/03/1900 నాడు జన్మించాడు. వైద్య విద్వాన్‌, సంస్కృతం,ఆంధ్రం, ఆంగ్లం, హిందీ,ఉర్దూలలో, పాండిత్యం కలిగిన వ్యక్తి, నిన్మ జాతి, ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం, వంటి రచనలు చేశారు.  చదువుకున్న రోజుల్లోనే సంఘసంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం, చేత ప్రభావితం అయ్యారు.…

నీరే ఆధారం!

ఎర్రటి ఎండల్లో నెర్రలు బారిన నేలల్లో వలసల్లా సాగుతోన్న దాహం! నెత్తిన ఖాళీ బిందెలతో దూరాలు జయించినా చెమటల్లో తప్ప నీటిని నిజంగా చూడలేని నిస్సహాయత ఒక్క చెలమ చెలిమి లేని ఒంటరి ఇసుక దారుల్లో కన్నీటి పొరల్లోంచే కానరాని నీటిజాడ కోసం అన్వేషణ! చేతులు కాలాక ఆకులు పట్టినట్టు.. అమృత దారల్లాంటి వర్షపు నీళ్ళు…

నెత్తుటి లేపనం!

నిజమే…. మన ప్రమేయం లేకుండానే ఏ మాత్రం తెలియకనే వయసు పెరిగి పోతోంది ! రోజూ రోజటిలా లేకున్నా నిన్నటి రోజులా అనిపించక కొత్తగా నేడు మనముందు తెర తీసి ఆవిష్కారమై నిన్నను మరిచేలా నేడు కొత్తగా అందంగా దర్షనమౌతోంది ! అవును నిజంగానే గడిపిన రోజులు పాత జ్ఞాపకాలు బాల్యపు స్మృతుల చెలిమెలు యవ్వన…

ఇంతేనా ?

ఇంతగా చదివిన ఇన్నాళ్ళకు గానీ జీవితానికి తెలియలేదు లోకమనే  పుస్తకాన్ని చదివి పరీక్ష వ్రాయాలని .. ఎవరిని అడిగినా జవాబు రాని ప్రశ్నలను ఒకరిని కాఫీ కొట్టడానికి వీలుకాని పోటీ ఒకటి ఉంటుందని విధి ఫలితాల్లో ఓటమిని చదువుకుంటూ మధ్య మధ్యలో గెలుపు బరువుగా మోయడం ఉంటుందని ఊహల అందం చేసే మోసం ఒంటరితనంతో ఇంతేగా…

అరణ్యరోదన..

ఒకప్పుడు అడవంటే భయం అడవిలో పులులుంటాయని సింహాలుంటాయని భయం! అడవిని చూస్తే పారి పోయేవారు లోనికి ప్రవేశం ఒక సాహసం కాలచక్రం గిర్రున తిరిగేసరికి మనుషులు విపరీతంగా పెరిగి అడవులు తరిగి భయం స్థానంలో జాలి చేరింది.. అడవిలో కలప వనరులు జంతుజాలం మనిషి కంటి కిందకు పంటి కిందకు కూడా రావటం లేదు.. మనిషి…