Category సాహిత్యం-శోభ

ఉషాపుష్పాలు

కల్తీ సామ్రాజ్యం ఆరోగ్యానికి తూట్లు భాగ్యనగరం విష గుళిక కవితా ప్రహేళిక వజ్రపు ముక్క హైడ్రోజన్ రైలు పట్టా లెక్కింది చూడు కస రహితం పదవి కాంక్ష కోట్లకు అధిపతి మనీకి రక్ష తారా లతలు నీలినభాంగణాన ఉషా పుష్పాలు ముఖ రేఖలు దిద్దుబాటు పలక అద్దం లో అందం -రేడియమ్ 9291527757 

కర్పూరాలు!

అవును! మేము కర్పూరాలమే! కాలిపోతూ కరిగి పోతున్నాం ! ఆరతి అయిపోతున్నాం! కానీ ఏ దేముడికో తెలీదు! వెలుగు పంచుతున్నాం కానీ ఎవ్వరి బ్రతుకులకో తెలీదు! జగమంతా వెలుగుపంచిన సూరీడు మా చీకటిబ్రతుకుల్లో చూడకపోయినా! సందేవేళ చుక్కలన్నీ కలసి మా ఇంట రంగుదీపాల్ని రంగరించాయి! గోడలకు పట్టిన బూజులన్నీ తోరణాలై స్వాగతం పలికితే! ఇరుకు జిలుగు…

హేమంత శోభ

శిశిరంలో ప్రాతఃకాలాన వికసించు విరులు ప్రకృతిశోభను ద్విగుణీకృతం చేసి మదిని దోచే, ఆనందవిప్రుషములే తుషారబిందువులు. చేలగట్లు,పచ్చికబయళ్లపై వెలసిన ఈ తుహినబిందువులను బాలభానుని లేలేత కిరణాలు స్పృశించగా ముత్యాల్లా మెరుస్తున్న ఇంపైన దృశ్యం  నేత్రపర్వమౌ. ప్రకృతిలోని అణువణువుని తమ జల్లులతో ఆవరిస్తూ, మదిని పులకరింపచేసే ఆ రమణీయదృశ్యం అనుభవైకవేద్యం. నింగినుండి విరిజల్లులా కురుస్తున్న ఆ హిమబిందువులు మేనుని…

సామాజిక జీవన సంఘర్షణ

సాహిత్యం వేలు ప‌ట్టుకొని న‌డిచి స‌మాజాన్ని స్ప‌ర్శించి ఆలోచ‌న‌ను రేకెత్తించే క‌విత్వం రాస్తున్న ఈ త‌రం క‌వుల‌లో అన్న‌వ‌రం దేవేంద‌ర్ ముఖ్యులు. సాహిత్య విలువ‌ల‌తో మాన‌వీయ దృక్ప‌థాన్ని నిర్మాణాత్మ‌కంగా చూపుతూ ముందుకు సాగుతున్న క‌విగా ఆయ‌న స్ప‌ష్ట‌మైన గుర్తింపును పొందారు. క‌ష్ట‌జీవికి ఇరువైపులా ఉన్న‌వాడే క‌వి అన్న శ్రీ‌శ్రీ మాట‌ల్ని త‌న క‌విత్వంలో ప్ర‌తిఫ‌లింప‌జేసిన క‌విగా…

సప్త వర్ణాలు

మతాల పరంగా చట్టాలు మనుషుల పరంగా దూరాలు కలల్నీ నిద్ర పోనీకు స్వప్నలిపికి రెక్కలు తొడుగు పూలతోట ఉన్న చోటే ఉంటుంది పూలు ఉన్నచోటుకే వస్తాయి కడలి చెంత మనసు ఆనంద డోల కడలి చెంత విషాద అలల గోల వలపుల వర్షం పుడమి ప్రవహిస్తుంది తుపాను వర్షం పుడమిని  నీటి కుండ చేస్తుంది రైతులోకం…

యశస్విని కావాలి

Yashaswini is wanted

కన్నవారి మది “ఆనందడోలికలూగే” “సిరులొలికించే” మోము, అరవిందములవంటి కోమల హస్తాలు  కలిగి, ఆత్మీయ సౌగంధికలను అందించే అంతఃసౌందర్యం ఆ జవ్వని సొంతం. అపర “వాగ్దేవి”యైన ఆమె రసనపై నర్తించే ప్రతి పలుకూ మధువులొలికే వాగమృతమే, ప్రతి అడుగూ ఆదర్శభరితమే. మమతలుపంచే ఆమె లోచనాలు వెన్నెలకాంతులు కురిపిస్తూ, అనురాగసుధలనందివ్వగా, అధరాలపై తారాడే “చంద్రిక”లాంటి దరహాసంతో భాసించే సమధిక…

ఎండ్ ఆఫ్ ది బిగినింగ్!

End of the beginning!

ఇక వద్దనిపిస్తుంది బలవంతంగా లాగే తరుణం చాలనిపిస్తుంది ఉంటాను తేలికపాటి రెప్పలపై వాలుతాను ఏ సన్నని తీగలపై వర్షం వెలిసిన తర్వాత కునికి పాట్లు తీస్తూ ఏ మూలనో… ఇంకా రాలేదా తలుపు తీయలేదా ఇంట్లోకి పిలవలేదా వసంతాలకై వేటలు.. వెన్నెలకై వెతలు ఎవరిని చూసినా ఏ తలం చరిచినా అవే మాటలు అవే కూతల…

మరణం

మరణాన్ని గురించి ఎంతన్నీ రాయగలం అది అక్షయం క్షణ క్షణం మరణం వెంటాడని ప్రాణముంటుందా వదలని నీడ మృత్యువు కడియ చేతి , బొట్టు బిళ్లలా మృత్యువెప్పుడు మనిషి చుట్టే చివరి మజిలీ ప్రతి జీవికి ఒక సవాలే తుది శ్వాస ఔషధ చేదు గుళికే వృద్ధులకు మృత్యువు తపస్సు దైవములాంటి మరణాన్ని దూషిస్తారు గానీ మరణాన్నీ ప్రేమిస్తే జీవితాన్నీ జీవించడమే మర్చిపోతాం మృత్యువే లేక మనిషి గాథలు శూన్యవిలువలు మరణము ఏ ఘటనకి అధికరణమో ఎవరి కీ తెలుసు...? జీవిత మహా గ్రంథములో చివరి పేజీ కాదు మరణం మృత్యువనంతరం జీవితముంది జ్ఞాపకాల దొంతరలో నవోదయముంది అఖిల లోకానికి మరణం నవాబు ఆనందం దానికి గరీబు మరణం కాదు దుష్మన్ జీవించడమే ఇప్పుడోక పరిషాన్ డా.ఐ. చిదానందం చరవాణి - 880144335

మరణాన్ని గురించి ఎంతన్నీ రాయగలం అది అక్షయం క్షణ క్షణం మరణం వెంటాడని ప్రాణముంటుందా వదలని నీడ మృత్యువు కడియ చేతి , బొట్టు బిళ్లలా మృత్యువెప్పుడు మనిషి చుట్టే చివరి మజిలీ ప్రతి జీవికి ఒక సవాలే తుది శ్వాస ఔషధ చేదు గుళికే వృద్ధులకు మృత్యువు తపస్సు దైవములాంటి మరణాన్ని దూషిస్తారు గానీ…

బాల్యపు ప్రపంచం

కలల గాలిబుగ్గల మెడలను భవిష్యత్తు గుది బండకు బంధించి ఈ పిల్లలూ ఎగరటంలేదని ఏడుస్తారేందుకో! సమాధానాలు చెప్పలేక ప్రశ్నలు దాటవేస్తూ ఈ తరం ఆలోచించటంలేదని నిందలేస్తారేందుకో! రెక్కలిరిచి యెగరటంలేదని పక్షులను విషాన్ని చిమ్మి వికసించటంలేదని పువ్వులను వేర్లను చంపి చిగుర్లేయటంలేదని మానులను ఆడిపోసుకుంటుంది ఈ దుర్మార్గపు సమాజం పెద్దలూ… మీ ఉన్నతాలోచనలతో మా ఊహలకు ఉరితాళ్ళు…