కవి చేసిన చైతన్య సంతకం

సమాజ హితం కోరే సాహిత్యం అవసరమని భావించే యువ కవి కార్తీక రాజు. ఎవరి గుండెల్లో కొంచెం గుబులైనా అతని మదిలో ‘అలికిడి’ మొదలైతదేమో! సమాజంలోని సమస్యలను స్పృశిస్తూ అతడు రాసే కవితలు ఎలుగెత్తి సూటిగా ప్రశ్నిస్తుం టాయి. ఎదుటివారి కష్టం చూసి మనసు ముక్కలు జేసుకుంటేనే అలాంటి వాక్యాలు రూపుదాలుస్తుంటాయి. కార్తీక…








