విలక్షణతను ప్రదర్శించిన కథలు…

ఎంతో లోతైన సమాజ అనుశీలనతో తాను రాసిన 21 కథలను నిర్వాణ సంపుటిగా ప్రముఖ కథా రచయిత రామచంద్రమౌళి వెలువరించారు. తన జీవితంతో పాటు తన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించి రాసిన కథలివి. విస్తరించి ఉన్న సమాజంలో భిన్న మనస్తత్వాలు కలిగిన విభిన్న వ్యక్తుల జీవితాల్లోంచి పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా, అధ్యయనాత్మకంగా సాగిన…








