Category సాహిత్యం-శోభ

రంగుల కేలి…‘‘హోలీ’’

సప్తవర్ణాల సంబురం సాంస్కృతిక సంకేతం సమైక్య జీవన సందేశం ధార్మిక విశ్వాస సంవేధం రంగుల ‘‘హోలీ’’ఉత్సవం పాల్గున పౌర్ణమి శుభవేళ హరివిల్లు ఇలపై విరిసినట్లు హర్షజల్లు ఎదపై కురిసినట్లు ప్రకృతి సొంపుతో వన్నెలీనేను ధరణిధర శోభతో పులకించేను సప్తవర్నోత్సవ సమయాన కులమత జాతి వర్ణ తేడాల్లేక సబ్బండ జనవాలి సమైక్యమై రంగుల ద్రావణం చల్లుకుంటూ హర్ష…

స్త్రీల సజీవదహనాల హత్యలే

ఆర్య బ్రాహ్మణ పండగల సంస్కృతులు వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని,చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోలీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సాంప్రదాయం రమణీయమైనది గొప్పది రాష్ట్ర, దేశ ప్రజలందరికీ సంతోషం. పల్లెలన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే…

‌స్త్రీ శక్తి

మహిళలను దేవత రూపంలో పూజించే సంస్కృతి మనది స్త్రీ కన్నెరజేస్తే కాళికల భగ భగ మండే ఆది పరాశక్తిలా దర్శనమిస్తుంది….. యుద్ధ సమయంలో స్త్రీయే కదా అని చులకనగా చూస్తే శత్రువుల గుండెలో పరుగులు పెట్టించిన ఘనత చరిత్ర తెలుపుతుంది….. స్వాతంత్య్ర స్వగ్రామంలో జాన్సీ లక్ష్మి భాయ్‌ ‌మొదలు సామాజికకోద్యమాలు చాకలి ఐల్లమ్మ వరకు చరిత్ర…

రెక్కలు తెగిన పక్షి

రెక్కలు తెగిన పక్షిలా వంట గదిలో బంధీయై.. ఒంటికి తగిలిన గాయాలను భూదేవిలా ఓర్పుతో భరిస్తూ.. నివురు గప్పిన నిప్పులా బాధనంతా మనసులో దాచుకొని.. వంట గది కిటికీలోంచి ప్రపంచాన్ని చూస్తూ.. జీవితాన్ని సాగిస్తున్న ఓ నారీ మణులరా.. నెత్తిన బోలెను పెట్టుకొని ఇటుక పెల్లల్ని మోస్తూ.. భుజాన జోలెను కట్టుకొని చంకలో పసి పిల్లల్ని…

కొత్త పాఠం చెప్పి చూడండి…

ఇంటా,బయటా,దారులెంటా….. మాటువేసి దారి కాచే తారసిల్లెటి మృగాలెవో పలుకరించెటి ప్రమాదాల విషపు కాటుల రూపులేవో కొత్త పాఠం చెప్పి చూడండి.. మనుస్మృతి ధర్మాల చాటున అమానవీయ అధర్మమేమిటొ అడబతుకుల దాస్యమెందుకొ ఎవరి పెత్తనం ఎందుకోసమో కుహన బోధల గుట్టు విప్పే కొత్తపాఠం చెప్పి చూడండి రక్తబంధపు ప్రేమ పాశము మించి యేదీ లేనె లేదని ఏవి…

శస్త్ర చికిత్స

నేను గాలిలో గాలిపటాన్ని స్వేచ్ఛగా ఎగురుతున్నానని లోకాన్ని భ్రమింపజేస్తుంటావు అగుపించని దారం మాత్రం నీ చేతిలోనే ఉంటుంది నీవు వేధికలెక్కి సగం సగం అంటుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది దోచుకున్నవాడే సాధికారతతో సానుభూతిగా వాటాలేస్తున్నందుకు అత్యంత అవమానకరమైంది ఏంటో తెలుసా… నన్నో చోట నిలపెట్టి చుట్టూ దారులు మూసిన గోడలతో పజిల్స్ ‌కట్టి తాళాలు నీ వద్దే…

మూడు ప్రశ్నలు

కథ : ఒద్దిరాజు మురళీధర్‌ ‌రావు ఒకసారి ఒకరాజు గారి మనసులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. మొదటిది, ఏ పని ఏ ముహుర్తాన ప్రారంభించాలి. రెండవది. ఎవరి సలహా పాటించాలి, ఎవరి సలహా పాటించగూడదు. మూడవది, ఏ పని మంచిది. ఈ మూడు ప్రశ్నలకు సరియైన సమాధానాలు లభిస్తే తనకు ఏ విషయంలో అపజయం ఉండదనుకున్నాడు.…

కవిత్వపు ప్రగాఢత…

The depth of poetry

సామాజికతను స్పష్టంగా ప్రతిబింబిస్తూనే  నిర్మొహమాటంగా  తన భావాల్ని కవిత్వీకరిస్తున్న  కవి ప్రముఖుల్లో ముఖ్యులు  రేడియమ్‌ . జీవగణితం పేరుతో వెలువడిన ఆయన కవిత్వం భాష మీద సాధికారతతో, నవ్యతతో సాగింది. ఇందులోని 81 కవితలు కవిగా ఆయనలోని భిన్న పరిశీలనా పార్శ్వాలను ప్రతిబింబించాయి. కవిలోని సునిశిత అంతరంగిక  దృష్టికి తార్కాణాలుగా నిలిచాయి. అవసరమైన క్లుప్తతను కవితలలో…

రాడికల్‌ ‌పోరలు -2

గుడ్డు పొడుచుకొని బయటకు వచ్చిన పక్షులై అక్షరాలు పాలకంకుల చేతులు పట్టుకున్నాక ఊళ్ళు విద్యాలయాలైయ్యాయి ప్రజలు గురువులైయ్యారు చెమట గొడ్డుకారం  బువ్వముద్దలు చేతి నిండా నవ్వాయి సబ్బండ వర్ణాల అడుగుల్లో అడుగులై చెమట చుక్కల సభలతో ఊళ్ళు కప్పుకున్న భయం దుప్పటిగుంజేశారు నెత్తురు పేరుకున్న దౌర్జన్యం చెమట తాగిన దోపిడీ గడి నిండిన హత్యాచారాలు బద్ధకించిన…