Category సాహిత్యం-శోభ

ఇట్లు..నీ ప్రేయసి

ఒక మొరటబ్బాయిని ప్రేమించి, ప్రేమలో తనే ముందడుగు వేసి, ఉత్తరాల ద్వారా దానిచుట్టూ ఒక మిస్టరీ సృష్టించి, రక్తి కట్టించి, పెళ్ళి చేసుకుని శుభం కార్డు వేయించుకుని, జీవితాన్ని మనసారా ఆహ్వానిస్తూ, తనువారా అనుభవిస్తూ, వొచ్చే అవాంతరాలను, కల్లోలాలను ఛాతీ ఒడ్డి ఎదుర్కొంటూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ తన వైవాహిక బంధానికి మరక అంటకుండా కాపాడుకున్న…

ఇంటిముందే రెండు పూలదండలతో…

తొలి మలి దశల తెలంగాణ ఉద్యమానికి అందివచ్చిన చైతన్యశీలి ఆమె. సామాజిక సాహిత్య రంగాల మీద ప్రేమ, వాటి మేలు కోసం గట్టిగా పని చేయాలనే పట్టుదల ఆమె స్వభావం. నిర్భీతి ఆమెలోని మరొక సుగుణం. తెలంగాణ సమాజం మీద తనదైన సంతకం చేసిన రచయిత, సామాజిక కార్యకర్త తిరునగరి దేవకీదేవితో ముఖాముఖి.. -కె.ఎన్‌.మల్లీశ్వరి  …

మధురమైన కవన చంద్రికలు

-కోట దామోదర్‌ కవిత్వం చదివితే పాఠకుని మనస్సులో అంతవరకూ అలుముకున్న అస్పష్టత చెరిగిపోయేలా ఉండాలి. అలాంటి కవిత్వం పురుడు పోసుకొని మహోజ్వలంగా విరబూసేందుకు కవి మనుసులో క్షీరసాగరమధనం జరిగినట్లుగా భావమథనం జరిగితేగానీ ఆ కవిత్వం పాఠకులను నూరు శాతం మెప్పించి తీరుతుంది. ఇటీవల ‘‘మహతీ  సాహితీ కవిసంగమం’’, కరీంనగరం వారి ‘‘ధనుర్మాస కవితోత్సవం 2024-25’’ సందర్భంగా…

శబ్ద విస్ఫోటనం

నిఖార్సైన నిశ్శబ్దంలో ఏ నిశ్శబ్దపు తునకా రాలిపడలేని శూన్య వాతావరణంలో నన్ను నేను వింటాను ఒడ్డును ఒరుసుకునే సముద్రపు అలల రాపిడి వింటాను చెట్టు కొమ్మపై వాలే పిట్ట చప్పుడు వింటాను లేత సూర్య కిరణాలు ఇంట్లోకి జొరబడే అలికిడి వింటాను సవన్నా మైదానంలో పరుగులు పెట్టే బాల్యం కేరింతలు వింటాను ధార కట్టిన కన్నీళ్లను…

శ్రామిక జీవి

ప్రకృతి వైపరీత్యమై కాటేసినా రుధిరాన్ని చెమటధారలుగా మార్చి అధైర్యపడని నడకలతో బీడుబడిన భూముల్లో పచ్చని పైరులను పండించిన ఓ కృషీవలా నీకు వందనాలు ఓ శ్రామిక జీవి అర్ధరాత్రి అపరాత్రి అనక రోగమొచ్చినా నొప్పులొచ్చినా చట్టమొచ్చినా పక్కమొచ్చినా పచ్చని పైరు గొంతెండిన ప్రతిసారి గొంతు తడుపతూ కోత కోసే సమయానికి అనుకోని అతిధిలా వడగళ్లవాన వచ్చి…

భాషే ఆమె దేశమూప్రపంచమూ

(గతవారం తరువాయి భాగం) ఫాహ్మిదా రియాజ్తన మొదటి వివాహానికి డివోర్స్ ఇచ్చాక కరాచీ వచ్చిన ఆమె వామపక్షవాది, రాజకీయకార్యకర్త అయిన జాఫర్ అలీని ద్వితీయ వివాహము చేసుకుంది. సొంత పబ్లికేషన్ ఆవాజ్ తో రాజకీయ, సాహిత్యరంగాలలో తనదైన ముద్రవేసింది. జనరల్ జియాఉల్హాక్ నియంతృత్వానికి, మత చాందసానికి వ్యతిరేకంగా గొంతు విప్పింది. జియా పాకిస్థాన్ అంతా స్త్రీలకు…

పి. ఎస్.చారికి శీలావీ చిత్రకళా పురస్కారం

శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం శీలా వీర్రాజు సాహిత్య పురస్కారం, శీలా వీర్రాజు చిత్రకళా పురస్కారాలను ప్రకటిస్తుంది. ఈ ఏడాది (2025) సాహిత్య పురస్కారం కోసం రచయిత కె.ఎ. మునిసురేష్ పిళ్ళెగారు రచించిన “గారడివాడు” కథాసంపుటి ఎంపికయింది. ఇది సమకాలీన సామాజిక యథార్థాలను ప్రతిబింబించే విశిష్ట రచనగా గుర్తింపు పొందింది. ముని…

నాలుగు దశాబ్దాల తిర్మల్ ఉద్యమ సాహిత్యం-వికాస్

ప్రముఖ కవి, రచయిత, జర్నలిస్టుగా బహుముఖీన పాత్ర నిర్వహిస్తున్న తిర్మల్ సాహిత్యానికి నాలుగు దశాబ్దాలకాలం నిండింది. మహాకవి శ్రీశ్రీతో ఏర్పడిన సాన్నిహిత్యం, మాచర్ల విరసం మహాసభల్లో సభ్యత్వం తీసుకోవడం ద్వారా విప్లవసాహిత్యంలో బాగం అయ్యారు.అప్పట్లో ఖమ్మం జిల్లా విరసం యూనిట్ కార్యదర్శిగావిరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా ఉన్న తిర్మల్ఖమ్మం విరసం యూనిట్ ద్వారా‘ఉద్యమ గానం’ పాటల…

అక్షరాలా…

బమ్మిడి జగదీశ్వరరావు ఈరోజుల్లో బరువు పెరగడం సర్వసాధారణం. నా బరువు కథ తేలికగా అర్థమయ్యేలా చెపుతాను. నన్ను చిన్నప్పుడంతా యెత్తుకు మోశారు. ఇప్పుడు కూడా నన్ను యెవరన్నా యెత్తుకు మోస్తే బాగుణ్ణనిపిస్తుంది. ‘ఎత్తుకుంటే యెత్తుమరిగిపోతారు’ అని చిన్నప్పుడు అమ్మ హెచ్చరించేది. మనల్ని యెవరన్నా మోయడం మనకి బాగుంటుంది. కాని అమ్మమాట గుర్తొచ్చినప్పుడల్లా అదొకజబ్బని గుర్తుచేస్తున్నట్టే వున్నా…