నా ఆర్టిస్టిక్ ఈగోని ఎవరూ దువ్వనవసరం లేదు

”నువ్వు చేసే పనిని నీ కంటే నేను వెయ్యిరెట్లు సమర్థవంతంగా చెయ్యగలను, అదికూడా నీ అనవసరమైన నాన్సెన్సు, న్యూసెన్సు లేకుండా. పదేపదే నా ఆర్టిస్టిక్ ఈగోని ఎవరూ దువ్వనవసరం లేదు, నాకు సన్మానాలు చేసి శాలువాలు కప్పాల్సిన పని అంతకంటే లేదు’’ అప్పుడెప్పుడో ‘‘టైప్రైటర్ ముందు కూర్చుని రక్తం కార్చడమే’’ అని హెమ్మింగ్వే అన్నారని, ఇప్పటికీ…








