కేవలం పాశ్చాత్య ధోరణి కాదు

కల్పనారెంటాల తెలుగు సాహిత్యంలో ఎల్జీబీటీక్యూ అంశాలమీద రచనలు చేసే విషయంలో రచయితలుగా ఒకవిధమైన సెన్సార్షిప్, ప్రచురణకు నోచుకోవడంలో మరో విధమైన సెన్సార్షిప్ ఎదుర్కొంటున్నారు. పాఠకుల్లోకూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంతమాత్రాన ఈ అంశం కేవలం 21 వ శతాబ్దపు సమాజానికి మాత్రమే సంబంధించినది కాదు. అలాగే ఇది కేవలం పాశ్చాత్యధోరణి కూడా కాదు. భారతీయ…








