Category సాహిత్యం-శోభ

అదిదా!

మెయిల్‌ వచ్చింది. చూశాను. వార్నింగ్‌. గత కొన్నిరోజులుగా యిచ్చిన వార్నింగే యిస్తోంది. మీకున్న ఫిఫ్టీన్‌ జీబీలో నైన్టీ పర్సెంటు వాడేశారని. ఫోన్‌ గేలరీలో పిక్చర్స్‌, ఆల్బమ్స్‌, స్టోరీస్‌ యింకా ఫోటోలు, వీడియోలూ అన్నీ డిలిట్‌ చెయ్యమని మా అబ్బాయి సలహా యిచ్చాడు. లేదూ ఫోన్లో వున్నవన్నీ ఇంపార్టెంటే అనుకుంటే అవి అలాగే వుంచి ఎక్స్ట్రా జీబీ…

పద్యం చివరి క్షణాలు

పద్యం ఇంకాసేపట్లో మరణిస్తుంది చూడు పద్యం ఎలా గింగిర్లు కొడుతుందో మొదటి రెండు పంక్తులు కూలిపోయాయి మధ్యలో చరణం నొప్పి భరించలేక బంతిలా మారిపోయింది ప్రతి పదపు స్వేద రంధ్రాల నుండి రక్తం పారుతుంది కొన్ని పదాలు మట్టిలా ఎండిపోయాయి కాగితం, ముక్కలు ముక్కలై పోయేట్లుగా పటపటమంటున్నాయి పదాల శరీరాలు మండుతున్నాయి ఎటు చూసినా పొగతో…

ఆత్మలోకంలోకి ఆరోహణ

ఈ నవల చదవడం ఒక గొప్ప అనుభవం.   యాత్రానుభవం. ‘ఘాంద్రుక్‌’ నేపాల్‌లోని అన్నపూర్ణ యాత్రామార్గంలోని ఒక చిన్న ఊరు. కానీ, పర్యాటకులకు, ఆరోహకులకు ప్రమాద, సౌందర్య భరితమైన తమ సాహస వలయం ముగింపునకు వచ్చే ముందు చేరుకునే మజిలీ. ప్రయాణాన్ని సమీక్షించుకునే చోటు, కొత్త స్థైర్యంతో అడుగు ముందుకు వేసే మెట్టు. కథానాయకుడు సిద్ధార్థ…

సాహిత్యానువాదం ప్రాముఖ్యత సదస్సు

ఛాయ పబ్లికేషన్స్‌, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్వర్యంలో ‘మనుషులు మాయమయ్యే కాలం’, ‘ఘాంద్రుక్‌’ పుస్తకాల ఆవిష్కరణ, 2025 జూలై 5 వ తేదీ ఉ. 10.00-మ.1.00 వరకూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీలో జరుగనుంది ‘‘సాహిత్యానువాదం ప్రాముఖ్యత’’ అనే అంశం మీద మాట్లాడేందుకు ప్రొ. అరుణవ సిన్హా, కో- డైరెక్టర్‌ అశోక సెంటర్‌ ఫర్‌…

సాహిత్యం ద్వారా గొంతునివ్వాలి

మోహిత కౌండిన్య “అవతీర్ణ” (2018) ఇద్దరు మహిళల ప్రేమకథ. వారిలో ఒకామె తల్లి కావాలనుకుంటుంది. నా ఈ కథ కేవలం స్వలింగసంపర్కుల గురించేకాదు, ప్రేమ, ఆత్మగౌరవం, మాతృత్వం, స్వేచ్ఛకోసం పోరాటం, సైన్సువల్ల చిగురించిన ఆశల గురించి కూడా. అవతీర్ణ (పైనుండి దిగివచ్చినది) అనే పేరు దిగజారుతున్న సమాజాన్ని సూచిస్తుంది. ఈ శతాబ్దంలో మనం ఆశించే పురోగతి…

బోల్డ్, వివాదమనే లేబుల్ తో చూస్తారు  

దీప్తి సిర్ల తెలుగుసాహిత్యంలో ఎల్జీబీటీక్యూ అంశాలపై రచనలు చాలా తక్కువ. ఈ విషయంలో రచయితలు, పాఠకుల అవగాహనస్థాయి దాదాపు ఒకేలా ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే, ఎల్జీబీటీక్యూ సమూహాలతో పరిచయం, సంభాషణ రెండూ లేకపోవడం వల్ల వారి అనుభవాలు సాహిత్యంలో ప్రతిబింబించలేదు. కులవివక్ష, పేదరికం, లింగ ఆధారిత హింస వంటి అంశాలపై సాహిత్యం వచ్చినా, ఎల్జీబీటీక్యూ…

ఒక అలైగా నా బాధ్యత ఏమిటంటే..

మాధురి పాలాజి ఒక క్వీర్ అలైగా, నేను చూసిన పెద్దలోటు మనసాహిత్యంలో క్వీర్ అనుభవాలు, ప్రేమలు, పరాయితనం– ఇవి చాలావరకు పూర్తిగా గౌరవించబడకుండా ఉండిపోవడం. నా చుట్టూ ఉన్న క్వీర్ మిత్రుల్ని చూస్తూ, వాళ్లభావాల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో– ఒకప్రశ్న నన్ను వెంటాడింది: మన తెలుగుసాహిత్యం వారికి ఏమిచ్చింది? వారికి నేనిలా నిలబడినట్టు, అదికూడా నిలబడ్డదా?…

మిశ్రమ స్పందన వచ్చింది

వేణు మరీదు తెలుగు సాహిత్యంలో ఎల్జిబీటిక్యు కమ్యూనిటీకి సంబంధించి వచ్చిన వాటిలో నేను చదవగలిగింది బండి నారాయణస్వామి ‘అర్ధనారి’, ఎండ్లూరి మానస ‘మిళింద’, సొలోమోన్ విజయ్ కుమార్ రాసిన ‘మునికాంతపల్లి కథల్లో’ రెండుమూడు కథలు, ఆయనే రాసిన ‘సన్నాఫ్ జోజప్ప’ వంటివి. మర్యాదస్తుల ఎస్టాబ్లిష్డ్ ‘సంస్కృతీ విజిల్ బ్లోయర్స్’కు మరియు లైంగిక నీతులకు, కట్టుబాట్లకు, అన్నిరకాల…

సెక్సువాలిటీ స్టిగ్మాని ప్రశ్నించాలి 

కడలి మనలాగే, మనతోపాటు అందరికి బతికేహక్కు, భిన్నత్వం ఒప్పుకోగలుగుతున్నామా, మనందరం మనుషులమనే ఏకత్వాన్ని చాటగలుగుతున్నామా? క్వీర్ ఐడెంటిటీనీ వ్యతిరేకించే పరిస్థితులు  ప్రస్తుతానివేనా, పాతవి కూడానా? మనిషిజాతి పరిణామంలో క్వీర్ ఇంటర్సెక్షనాలిటీ ఎప్పటినుండో ఉందని ఆధారాలు ఉండనే ఉన్నాయి. మరి ఇంక్లూసివ్గా బతకడం ఎలా సాధ్యపడుతుంది? ఇవన్నీ ఎప్పటికప్పుడు వెతుక్కోవాల్సిన జవాబులు. నేర్చుకోవాల్సిన కొత్త పద్ధతులు. సెన్సిటివ్…