Category జాతీయం

దేశంలో ఖ‌నిజ‌రంగం అభివృద్ధికి కృషి

– కేంద్ర‌మంత్రి  కిష‌న్ రెడ్డి దేశంలో ఖ‌నిజ‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నేతృత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. ఈ సంస్కరణల కారణంగా దేశంలోని మినరల్ బ్లాకుల వేలం పారదర్శకంగా  కొన‌సాగుతున్న‌ద‌న్నారు. దీంతో జవాబుదారీతనం పెరిగింద‌న్నారు. శుక్రవారం ఆయ‌న ఇండియా హాబిటాట్ సెంటర్‌లో క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్…

వ‌డ్డీ రేట్లు త‌గ్గించిన ఆర్బీఐ

– రెపోరేటును ఏకంగా 50 బేసిస్‌ ‌పాయింట్ల మేర తగ్గింపు – గృహ,వాహన రుణాలపై తగ్గనున్న వడ్డీలు – ఈఎంఐలు చెల్లించేవారికి ఊర‌ట‌ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపోరేటును ఏకంగా 50 బేసిస్‌ ‌పాయింట్ల మేర తగ్గించింది. దీనివల్ల రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి…

కేంద్రం చేప‌ట్ట‌బోయేది కుల‌గ‌ణ‌న మాత్ర‌మే

-రిజ‌ర్వ్, నాన్ రిజ‌ర్వ్ కేట‌గిరీల న‌మోదు వుండ‌దు న్యూ దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌5:  కేంద్ర ప్ర‌భుత్వం 2027 లో జ‌న‌గ‌ణ‌న‌తో పాటు చేప‌ట్టే కుల‌గ‌ణ‌న‌లో, కీల‌కాంశ‌మేమంటే, కేవ‌లం వ్య‌క్తుల కులం గురించి మాత్ర‌మే తెలుసుకొని న‌మోదు చేస్తారు త‌ప్ప‌, వారి సామాజిక వ‌ర్గం అంటే ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి వివ‌రాలు న‌మోదు చేయ‌బోర‌ని…

మొక్క‌ల పెంప‌కానికి న‌డుం బిగించాలి: కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి

న్యూ దిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5:  కర్బన  ఉద్గారాలు మొదలు, ప్లాస్టిక్ వాడకం సహా అనేక కాలుష్య కారకాలను తగ్గించుకుంటూనే చెట్ల పెంపకానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, పర్యావరవరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం…

 మ‌రో అగ్ర‌నేత‌ను కోల్పోయిన మావోయిస్టులు

– ఎన్‌కౌంటర్‌లో కేంద్ర క‌మిటీ స‌భ్యుడు  సింహాచలం మృతి – నంబాల త‌ర్వాత నెల‌లోపే మ‌రో కీల‌క నేత‌ హ‌తం – మ‌రికొంద‌రు మావోయిస్టులు మృతి? – వ‌రుస దెబ్బ‌ల‌తో ప‌త‌న ప‌థంలో మావోయిస్టులు – సింహాచ‌లంపై రూ.కోటి రివార్డు:  పోలీసులు రాయ్‌పూర్‌,‌జూన్‌5: ‌మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం బీజాపూర్‌ ‌జిల్లాలో…

బెంగళూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Prime Minister Modi

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం న్యూదిల్లీ,జూన్‌4: ‌బెంగళూరు(Bengaluru) లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ( Prime Minister Modi ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  బెంగళూరులో జరిగిన దుర్ఘటన హృదయ విదారకమైనదని, ఈ కష్ట సమయంలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దీంతోపాటు మృతుల…

ఆర్సీబీ విజ‌యోత్స‌వంలో పెను విషాదం

RCB

 ఏడుగురు దుర్మ‌ర‌ణం.. ప‌లువురికి గాయాలు   పోటెత్తిన అభిమానులు… చేతులెత్తేసిన పోలీసులు బెంగ‌ళూరు, ప్ర‌జాతంత్ర‌, జూన్‌4: బెంగ‌ళూరు ఆర్సీబీ (RCB) విజ‌యోత్స‌వ సంబ‌రాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల త‌ర్వాత ఆర్సీబీ జ‌ట్టు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న నేప‌థ్యంలో చిన్న‌స్వామి స్టేడియంలో ఈ సంబ‌రాల‌ను ఏర్పాటు చేయ‌గా పెద్ద సంఖ్య‌లో అభిమానులు హాజ‌ర‌వ‌డంతో ఒక్క‌సారిగా తొక్కిస‌లాట…

తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

PM Modi

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌2: ‌రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది. ఈ రాష్ట్రం శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నానని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.…

బ్రహ్మోస్‌తో పాక్‌కు నిద్రలేని రాత్రులు

-వందల మైళ్లు చొరబడి ఉగ్రస్థావరాలపై దాడి -స్వదేశీ తయారీ ఆయుధాలతోనే బుద్ది చెప్పాం – మన సాయుధ సంపత్తి సత్తాను గుర్తించిన ప్రపంచం – ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌ముగియలేదు – కాన్పూర్‌ ‌సభలో ప్రధాని న‌రేంద్ర‌మోదీ ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌సమయంలో స్వదేశీ ఆయుధ శక్తిని యావత్‌ ‌ప్రపంచం కళ్లారా చూసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాక్‌…