Category జాతీయం

ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు

– నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు ముంబయి, ఏప్రిల్ 7: అంతర్జాతీయ పరిస్థితుల అనిశ్చితి, ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో కీలక సూచీలు క్షీణించాయి. ఉదయం 9:24 గంటల సమయానికి సెన్సెక్స్ సుమారు 529 పాయింట్లు పడిపోయి 73,576 వద్ద ట్రేడవగా నిప్టీ 155…

ఇప్పటివరకు పది వేల విమాన సర్వీసుల రద్దు

– పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రయాణికుల ఇక్కట్లు న్యూదిల్లీ, ఏప్రిల్  7: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 10 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. పశ్చి మాసియాకు…

పాక్‌లో తీవ్ర ఇంధన కొరత

– లాక్‌డౌన్‌ ‌తరహా ఆంక్షలు విధింపు ఇస్లామాబాద్‌, ఏ‌ప్రిల్‌ 7: ‌హోర్ముజ్‌ ‌జలసంధి మీదుగా ముడి చమురు, సహజవాయువు రవాణా నౌకల రాకపోకలపై ఇరాన్‌ ఆం‌క్షలు విధించిన నేపథ్యంలో ప్రపంచాన్ని ఇంధన సంక్షోభం భయపెడుతోంది. ఇంధన కొరత ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్‌ ‌తరహా ఆంక్షలకు తెరతీసింది. వాణిజ్య కార్యకలాపాలపై పరిమితులను ప్రకటించింది. విద్యుత్‌,…

ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తా

– హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి – ఇరాన్‌కు ట్రంప్ హెచ్చ‌రిక‌ వాషింగ్ట‌న్‌, ఏప్రిల్ 7: హోర్ముజ్ జలసంధిని  పూర్తిగా తెరవాలని, లేనిపక్షంలో రాబోయే కొద్ది గంటల్లో కీలక మౌలిక సదుపాయాలపై మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రించారు. ఒక మొత్తం నాగరికతను తుడిచిపెట్టేస్తానని బెదిరించారు. అదే సమయంలో, ఇరాన్…

వలస కార్మికులకు కేంద్రం శుభవార్త

– ఇకపై 5 కేజీల రెండు సిలిండర్ల సరఫరా – రాష్ట్రాలకు సూచించిన కేంద్రం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 7:‌ వలస కార్మికులకు కేంద్రం ఊరట కలిగించింది. వారికి గ్యాస్‌ ‌సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు 5 కేజీల ఎఫ్‌టీఎల్‌ ‌గ్యాస్‌ ‌సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కేంద్రం…

కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

– కోడై కూస్తున్న అంతర్జాతీయ మీడియా టెహ్రాన్, ఏప్రిల్ 7: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చాలా రోజులుగా కోమాలో ఉన్నారన్న వార్త ఇప్ప్పుడు ప్రపంచమంతా దావానలంలా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారని కోడై కూస్తోంది. ఇరాన్ ప్రభుత్వ నిర్ణయాలలో మొజ్తాబా ప్రమేయం ఏవిÖ లేదని అంతర్జాతీయ విÖడియా అంటోంది. మొజ్తాబా…

బెంగాల్‌పై కన్నేస్తే పాక్‌ ‌ముక్కలే

– పాక్‌ ‌రక్షణ మంత్రి ఖవాజా వ్యాఖ్యలకు కౌంటర్‌ -‌ రెచ్చగొట్టే ప్రకటనలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌న్యూదిల్లీ, ఏప్రిల్‌ 7 : ‌పాకిస్థాన్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌స్ట్రాంగ్‌ ‌వార్నింగ్‌ ఇచ్చారు. బెంగాల్‌పై కన్నేస్తే ఈసారి పాక్‌ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలంటూ హెచ్చరించారు. భవిష్యత్తులో భారత్‌ ఏమైనా…

కేరళంలో మార్పు ఖాయం

– పంచాయతీరాజ్ విజయం కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమైంది – బంగారం స్మగ్లింగ్ కేసు ఏమైంది? – శబరిమల ఆలయ బంగారం లెక్కలు ఎందుకు చెప్పలేదు – విజయన్ మా సవాల్ ను స్వీకరించి తెలంగాణ రావాలి – కోవలం ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ త్రివేండ్రం, ఏప్రిల్ 7: కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయం సాధించిందని,…

9మంది పోలీసులకు ఉరి శిక్ష ఖరారు

– తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్‌డెత్‌ ‌కేసు చెన్నై, ఏప్రిల్‌ 6: ‌లాకప్‌ ‌డెత్‌ ‌కేసులో మధురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బాధ్యులైన 9మంది పోలీసుకలు ఉరిశిక్ష విధిస్తూ తీర్పుని ఇచ్చింది. తమిళనాడులోని తూతుకుడి జిల్లా సాతాన్‌కుళంకు చెందిన తండ్రీ కుమారుల లాకప్‌ ‌డెత్‌ ‌కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిది మంది…