Category జాతీయం

ప్ర‌యాణికుల‌కు ఇండిగో బంపర్‌ ఆఫర్‌

–  ఒక్కొక్క‌రికి రూ.10 వేల గిఫ్ట్ ‌ట్రావెలర్‌ ఓచర్‌ ‌న్యూదిల్లీ, డిసెంబర్‌ 11: ‌కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభంలో ఇరుక్కున్న దేశీయ విమానయాన సంస్థ ఇండిగో పరిస్థితులు ఇప్పుడు దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఇండిగో ఫ్లైట్‌ ‌సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బందిపడిన ప్రయాణికులకు…

కృత్రిమ మేధకు మైక్రోసాప్ట్‌ భారీ పెట్టుబడులు

– మైక్రోసాప్ట్‌ చైర్మన్‌, సీఈవో సత్య నాదెళ్ల వెల్లడి బెంగుళూరు, డిసెంబర్‌ 11: భారత్‌లోని కృత్రిమ మేధ వ్యవస్థకు తగిన రీతిలో మైక్రోసాప్ట్‌ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు మైక్రోసాప్ట్‌ చైర్మన్‌, సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థను కూడా మైక్రోసాప్ట్‌ మరింత పటిష్టం చేసేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. బెంగుళూరులో గురువారం జరిగిన…

ఆందోళనకరంగా అమిత్‌ ‌షా తీరు

Rahul Gandhi comming Hyderabad today

– ఆయన భాష కూడా సరిగా లేదు – విపక్ష నేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ విమర్శలు న్యూదిల్లీ, డిసెంబర్‌ 11: ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభ సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా ఆందోళనకరంగా ఉన్నారని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన భాష కూడా స్పష్టంగా లేదన్నారు.…

కేంద్ర సమాచార, కేంద్ర విజిలెన్స్ ‌కమిషన్‌ ‌నియామకం

– ప్రభుత్వ ప్రతిపాదనలను విభేదించిన రాహుల్‌ ‌గాంధీ న్యూదిల్లీ, డిసెంబర్‌ 10: ‌కేంద్ర సమాచార కమిషన్‌, ‌కేంద్ర విజిలెన్స్ ‌కమిషన్‌ ‌వంటి పారదర్శక సంస్థలకు కీలక నియామకాలు ఖరారు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్యానల్‌ ‌బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు…

’విూ డబ్బు.. విూ హక్కు’

– అన్‌క్లెయిమ్డ్‌ మనీ సొంతం చేసుకోండి – ప్రధాని మోదీ మరోమారు పిలుపు న్యూదిల్లీ, డిసెంబర్‌ 10: అన్‌ క్లెయిమ్డ్‌ ఆస్తుల విషయంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలను జారీ చేయడంతో ప్రజల్లో కొంత చైతన్యం వచ్చింది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా తనవంతుగా ప్రచారం మొదలు పెట్టారు. క్లెయిమ్‌ చేయని ఆస్తుల గురించి మోదీ బుధవారం లింక్డిన్‌…

ప్రయాణికుల సమస్యలపై ఆరాతీయండి

-ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి ఆదేశం -ఇండిగో సంక్షోభంపై మంత్రి రామ్మోహన్‌ దృష్టి -ఎయిర్‌పోర్టులకు ప్రత్యేక బృందాల తరలింపు -కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం  ఇండిగో విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల కార్యకలాపాలపై 24 గంటల సమీక్షను…

జపాన్‌లో భారీ భూకంపం..

-రిక్ట‌ర్‌ స్కేల్‌పై 7.2 తీవ్రత నమోదు -భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు -సునామీ హెచ్చరికలు జారీ!  జపాన్ తూర్పు తీరంలో తీవ్ర భూకపం తలెత్తింది. భూకంపం తీవ్రత రిక్టార్‌ స్కేల్‌పై దాదాపు 7.2గా నమోదైంది. సముద్రం అలలు 10 అడుగుల మేర ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర…

కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం

– దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు – విమానాశ్రయాల్లో ప్రయాణికుల పడిగాపులు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు సోమవారం కూడా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌, ‌బెంగళూరు, కోల్‌కతా, జైపూర్‌, శ్రీ‌నగర్‌ ‌సహా పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర…

గోవా నైట్ నైట్ క్ల‌బ్‌లో అగ్నిప్రమాదం: 25 మంది మృతి

– సిలిండర్ పేలడంతో దుర్ఘటన – మృతుల్లో నలుగురు పర్యాటకులు, మిగతావారు క్లబ్ సిబ్బంది – ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన సీఎం – భద్రతా లోపాలే కారణమని అనుమానం ముంబై, డిసెంబర్ 7 : గోవాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న ఓ నైట్ క్లబ్లో శనివారం…