Category ఎడిటోరియల్

బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు  

Fake memberships of state BJP

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బిజెపి నాయకులు చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ నాయకుడు రమేష్‌ బిధూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌, బిజెపిలమధ్య మాటల యుద్ధంతోపాటు, పరస్పర దాడులకు దారితీసింది. దిల్లీ  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ బిజెపికి ఈ పరిణామాలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. మరికొద్ది రోజుల్లో…

ఫార్మా, ఇథనాల్‌ ‌దేనికైనా భూములివ్వం

land pooling for pharma and ethanol in telangana

ఫార్మా, ఇథనాల్‌ ఏ ‌పరిశ్రమకైనా తమ సాగుభూములను ఇచ్చేదేలేదంటున్నారు రైతులు. జీవనాధారమైన పంట పొలాలను ఇచ్చి తమ భవిష్యత్‌ను తామే అంధకారంలో పడేసుకోలేమంటున్నారు. ప్రాణాలైన అడ్డుపెట్టుకుని తమ భూములను కాపాడుకుంటామంటున్న రైతుల ఆందోళనకు ప్రభుత్వం దిగిరాక తప్పడం లేదు. లగచర్ల ఘటనపై ఇంకా విచారణ పూర్తి కాకుండానే ఇథనాల్‌ ‌మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఆర్పే…

కళల కాణాచి మన తెలంగాణ

తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది. కాకతీయులు , కుతుబ్ షాహీలు మరియు అసఫ్ జాహీ రాజవంశాల పాలనలో ఈ ప్రాంతం భారత ఉపఖండంలో అగ్రశ్రేణి సంస్కృతికి కేంద్రంగా ఉద్భవించింది. పాక, కళలు మరియు సంస్కృతి పట్ల పాలకుల ప్రోత్సాహం మరియు ఆసక్తి తెలంగాణను బహుళ-సాంస్కృతిక ప్రాంతంగా మార్చింది, ఇక్కడ రెండు…

ఆరోగ్యర‌క్ష‌కులు.. ఫార్మ‌సిస్టులు

pharmacist

ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉత్పన్నమైనా అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశం ఫార్మసీ. అక్కడ ఔషధాలతో పాటు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి స్వస్థత చేకూర్చే ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఫార్మసిస్ట్ లు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లు కీలకం అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆరోగ్య పురోగతిలో ఫార్మసిస్ట్ ల సాంద్రతను…

మరోసారి భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

మెరికా ఎన్నికల ప్రభావంతో భారీ కుదుపు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికలు! అమెరికా ఎన్నికల ప్రభావంతో  దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి.  భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి.  బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. సెన్సెక్స్‌, నిప్టీ ఒక్కో శాతం మేర నష్టపోయాయి. అమెరికా…

అగ్రరాజ్యం అమెరికా అధిపతి ఎవరు..?

 అమెరికా ఎన్నికలు ప్రపంచం అంతా ఉత్కంఠం.. అమెరికా ఎన్నికలు.. కమలా హారీస్, డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోరుతో అమెరికా ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి, ఇంతకీ. అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేదెవరు..? అనేది చూస్తే, ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే.. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్‌…

సమగ్ర సర్వే దిశగా కులగణన!

అసమగ్రతకు తావు లేకుండా కసరత్తు ి సర్వేకు రంగం సిద్ధం రాష్ట్రంలో ఈ నవంబర్‌ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బిసి కులగణన సర్వే  ఈనెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక…

‘పంచాయతీ’ల పంచాయితీ

ఒకవైపు ప్రభుత్వం కొత్త సర్పంచ్‌లకోసం సన్నాహాలు చేస్తూనే పాత సర్పంచ్‌లను నిర్బంధించడం  పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి  పదకొండు నెలలు దాటుతున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించిన సొమ్మును ఇవ్వడంలో చేస్తున్న జాప్యానికి తాజా మాజీ సర్పంచ్‌లు ఆందోళనబాట పట్టారు. వాస్తవంగా…

కరువును తరమడం ఎలా?

కరువులు దేశాభివృధ్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయి. అడవుల నిర్మూలన, కరువు, వాతావరణం ప్రతికూలతలు, మానవుని చర్యల వలన సారవంతమైన భూమి బంజరుభూమి అంటే ఏ పంటలూ పండడానికి వీలు లేకుండా ఏడారులుగా తయారవుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో ఎక్కువ కాలం వర్షాలు కురవక పండవలసిన పంటలు పండకపోతే దానిని కరువు అంటారు. ఏ ప్రాంతంలోనైనా సగటు వార్షిక వర్షపాతం…