Category ముఖ్యాంశాలు

అర్హులందరికీ పథకాలు అందించడమే సర్వే ఉద్దేశం: మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 22: అర్హులం దరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడమే సమగ్ర ఇంటింటి కుటు ంబ సర్వే ప్రధాన ఉద్దేశమని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఈ సర్వే దోహదపడుతుందని మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి అన్నారు.శుక్రవారం మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయ లక్ష్మి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో, కాచిగూడ చెప్పల్‌ ‌బజార్‌ ‌కాలనీలలో…

జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే..

కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేయాలి బూత్‌ ‌కమిటీలు పటిష్టంగా ఉండాలి: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 22   : ‌వొచ్చే జిహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌ ‌పరిధిలో కాషాయ జెండానే ఎగురుతుందని స్థానిక ఎంపీ, బిజెపి నేత ఈటల రాజేందర్‌ ‌ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం మల్కాజిగిరిలోనీ పద్మావతి ఫంక్షన్‌ ‌హాల్లో సంస్థాగత…

ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 22 : ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్‌ ‌సేఫ్టీ పై మంత్రి దామోదర శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ ‌సేఫ్టీ పై తీసుకుంటున్న…

సన్నాలకు రూ.500 బోనస్‌ ‌విడుదల

vari rythulu

రైతుల ఖాతల్లోకి నేరుగా జమ రైతుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్ 22: ‌సన్నాలు  పండించిన అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్‌ ‌డబ్బులు జమవుతున్నాయి. శుక్రవారం పలు జిల్లాల రైతుల ఖాతాల్లో బోనస్‌ ‌డబ్బులు జమయ్యాయి. ఇందుకు సంబంధించిన మెస్సేజ్‌ ‌లు రైతుల…

అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సన్నద్ధం

ఆ లోపే మంత్రివర్గ మార్పులు, విస్తరణ? ప్రత్యర్థులపై దాడికి కత్తులు నూరుతున్న విపక్షాలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబర్‌ 7‌కు ఏడాది కావస్తుండడంతో, ఈ సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, చేపట్టనున్న పథకాలపై వివరించేందుకు డిసెంబర్‌ 9 ‌నుంచి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు…

కాంగ్రెస్‌ ‌పాలనతో పత్తి రైతుల కన్నీళ్లు

మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం.. అదానితో రేవంత్‌ ‌రెడ్డి లోపాయికారి ఒప్పందం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్‌ 22:  ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక మద్దతు ధరల లేక పంటలకు పెట్టిన పెట్టుబడులు రాక పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌…

అదానీతో మోదీది ఆర్థిక బంధం

తెలంగాణలో అదానీకి ఇంచు భూమి ఇవ్వలేదు అదానీ నేరం రుజువైతే ఒప్పందాలను రద్దు చేసుకుంటాం కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌మండిపాటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్‌22: ‌దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ లంచం వ్యవహారం తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. అదానీ అంశంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ, సీఎం రేవంత్‌ ‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌…

కేంద్ర పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి..

Minister Komatireddy Venkat Reddy

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి   నల్లగొండ,ప్రజాతంత్ర,నవంబర్‌22: ‌కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించు కోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయంలో జరిగిన కేంద్ర విజిలెన్స్, ‌మానిటరింగ్‌ ‌కమిటీ సమావేశానికి స్థానిక ఎంపీ రఘువీర్‌ ‌రెడ్డి…

భారతీయ సంస్కృతిని పటిష్టం చేసుకోవాలి

లోక్‌మంథన్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు రెండు రోజుల పర్యటన ముగించుకుని దిల్లీకి ప్రయాణం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: భారతీయ సంస్కృతి, ఆచారాలను నిరంతరం పటిష్ఠం చేయాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో లోక్‌మంథన్‌ ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. దేశ ప్రజల్లో సాంస్కృతిక, స్వాభిమాన్‌…