Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

ఇక ఉంటా…బ్రదర్‌..!

‌సుప్రసిద్ధ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత తుదిశ్వాస వరకు జర్నలిజం విలువలకు కట్టుబడిన నిఖార్సైన వ్యక్తిత్వం సుప్రసిద్ధ పాత్రికేయులు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌పొత్తూరి వెంకటేశ్వరరావు గురువారం అనారోగ్యంతో తన స్వగృహంలో…

తెలంగాణాలో కరోనా లేదు 

ఏ ఒక్క వ్యక్తికి  వైరస్‌సోకలేదు   ‌రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌  ‌ తెలంగాణాలో ఏ ఒక్క వ్యక్తికి కరోనా వైరస్‌ ‌సోకలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల  రాజేందర్‌ ‌స్పష్టంచేశారు.దుబాయ్‌ ‌వంటి ఇతర దేశాలలో పర్యటించిన వచ్చిన…

రేవంత్ రెడ్డి కి 14 రోజుల రిమాండ్.. అరెస్ట్ ని ఖండించి టీ కాంగ్ నేతలు

మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుముల రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన కేసులో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు…

విభజన హామీలు నేటికీ కూడ పూర్తికాలేదు

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎమ్ . కోదండరామ్ విభజన హామీలు నేటికి నెరవేరలేదని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీ-జర్నలిస్టుల ఫోరమ్ ఆధ్వర్యంలో…

నమస్కారం.. మన సంస్కారం: సల్మాన్ ఖాన్

కరోనా వైరస్ భయాందోళనలు తొలగించ డానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రెండు చేతులతో నమస్తే చేస్తున్న ఫోటో ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.నమస్తే..ఆదాబ్ మన సంస్కృతి అని..కరోనా ను దూరం పెట్టడానికి కరచాలనం మానేసి..నమస్తే..ఆదాబ్ లతో పలకరించు…

నేడు టాలీవుడ్ పెద్దల అత్యవసర సమావేశం… కొన్ని రోజులు సినిమా హాల్స్ మూత?

కరోనాపై ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నాలు కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సినిమా థియేటర్లను మూసివేయాలని సినీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. నేటి సాయంత్రం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని తెలుగు ఫిల్మ్ చాంబర్…

డా.పొత్తూరి మృతికి ముఖ్య మంత్రి కె సీ ఆర్ సంతాపం

సీనియర్ జర్నలిస్టు శ్రీ పొత్తూరి వేంకటేశ్వర రావు మృతిపట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషిని, అందించిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో…

సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం

 తెలుగు పత్రికా రంగానికి  పొత్తూరి వెంకటేశ్వరరావు గారు చేసిన సేవలు మరువలేనివి..నిఖార్సయిన జర్నలిజంతో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి పొత్తూరి వెంకటేశ్వరరావు అని ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పిస్తు ..వారి కుటుంబ సభ్యులకు…

డా.పొత్తూరి వెంకటేశ్వర రావు ఇక లేరు..!!

పత్రికా రంగంతో సుదీర్ఘ కాలం అనుబంధం..వివిధ పత్రికల్లో సంపాదకీయ బాధ్యతలు నిర్వహించిన డా.పొత్తూరి వెంకటేశ్వర రావు ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు.గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతున్నారు.ఐఎఎస్ అధికారి శంకరన్ తో కలిసి ' సిటిజన్స్…

నేటి నుంచి కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌

సీనియర్‌ ఐఏఎస్‌ల పర్యవేక్షణలో ఐదు కమిటీలు ప్రైవేట్‌ ‌దవాఖానాల్లో కూడా ఐసోలేషన్‌ ‌వార్డులు ఎన్‌-95 ‌మాస్క్‌లు కావాలని కేంద్రాన్ని కోరాం   వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల  ఇటలీ,దుబాయ్‌ ‌నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కరోనా…