రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

భారత సైన్యానికి యువత నైతికంగా మద్దతివ్వాలి విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ పై డిప్యూటీ సీఎంతో కలిసి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7: రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు…








