Category ముఖ్యాంశాలు

ఎన్ఎస్ఎస్ లక్ష్మా రెడ్డి ఇక లేరు 

చేవెళ్ల మాజీ శాసనసభ్యులు, ఎన్ఎస్ఎస్ వార్తా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి (84)  అనారోగ్యం తో  ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ  సోమవారం   మృతి చెందారు. . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనుమడైన లక్ష్మారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా,  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్…

మ‌ద్ద‌తు ధ‌ర ప‌థ‌కంలో 25% ప‌రిమితి తొల‌గించాలి

Thummala Nageshwar Rao

మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ ఎస్ లో చేర్చాలి ఆయిల్‌పామ్‌, ప‌త్తిరైతుల‌పై కేంద్ర వాణిజ్య విధానాల ప్ర‌భావం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు తుమ్మ‌ల లేఖ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11:  దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పాన్ని మంత్రి తుమ్మ‌ల (Thummala…

బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ భ‌య‌మే నిజ‌మైంది

Harish rao

వ‌ర‌ద జ‌లాల‌పై ఏపీ ప్రాజ‌క్టు ఎట్లా క‌డుతుంది? బాబు ఒత్తిడికి కేంద్రం లొంగుతోంది క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర, ఏపీల మ‌ధ్య న‌లిగిపోతున్న తెలంగాణ‌ దిల్లీకి మూట‌లు మోయ‌డం త‌ప్ప సీఎంకు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వు రేవంత్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ మాజీ మంత్రి హ‌రీష్‌రావు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11:  ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల (Banakacherla) ప్రాజెక్టు…

బ‌న‌క‌చ‌ర్ల‌ను అడ్డుకొని తీరుతాం

Banakacharla Project

కృష్ణా, గోదావ‌రి జ‌లాల వాటాల‌పై రాజీ ప్ర‌స‌క్తే లేదు క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మైనా మేం లెక్క‌చేయం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి హ‌నుమ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11: బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ను అడ్డుకుని తీరుతామ‌ని నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ స్ప‌ష్టం చేశారు. హ‌నుమ‌కొండ‌లో…

భ‌ద్రాద్రి రామాల‌యానికి  నూతన శోభ

– అభివృద్ధి పనుల్లో  వేగం పెంచాలి – ఆలయ విస్తరణ, ప్రాకార నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి – ఖమ్మంలో టిటిడి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం – దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీతో మంత్రి తుమ్మల సమీక్ష భద్రాచలం ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : దక్షిణ అయోధ్య భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయానికి నూతన శోభ సంతరించుకొనుందని…

ఫిలిప్పిన్స్‌లో భారీ భూప్రకంపనలు

– సునామి హెచ్చరికలు జారీ న్యూదిల్లీ, అక్టోబర్‌ 10:‌ఫిలిప్పిన్స్‌లో భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూ ప్రకంపనల తీవ్రత రిక్టార్‌ ‌స్కేలుపై 7.4 మాగ్నిట్యూడ్‌గా నమోదు అయింది. శుక్రవారం ఉదయం ఫిలిప్పిన్స్ ‌దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. మిండనావోలోని కోస్టల్‌ ఏరియాలోనూ వరసగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వాటి తీవ్రత రిక్టార్‌ ‌స్కేలుపై 2.6 మాగ్నిట్యూడ్‌,…

డిజిపి ఎదుట మావోయిస్టుల లొంగుబాటు

– ముగ్గురు కీలక నేతలు లొంగినట్లు వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌10:‌తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. కుంకటి వెంకటయ్య అలియాస్‌ ‌వికాస్‌, ‌మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్‌ ‌చందు, తోడెం గంగ అలియాస్‌ ‌సోనీ (ఛత్తీస్‌గఢ్‌) ‌మావోయిస్టు పార్టీ నుంచి బయటికొచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ ముగ్గురూ మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ…

ఈగిల్‌ ‌టీమ్‌ ‌భారీ ఆపరేషన్‌

‌- డ్రగ్స్‌ ముఠా నుంచి  రూ. 3కోట్ల హవాలా డబ్బు పట్టివేత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌10: ‌రాష్ట్రంలో డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్‌ ‌టీమ్‌ ‌మరో ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. నైజీరియా డ్రగ్స్ ‌ముఠా డబ్బు బదిలీ నెట్‌వర్క్‌ను ఛేదించింది. డ్రగ్స్ ‌దందాకు సంబంధించి రూ.3 కోట్ల హవాలా డబ్బును ముంబయిలో పోలీసులు…

మరియా కొరీనాను వరించిన నోబెల్‌ ‌శాంతి బ‌హుమ‌తి

– ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు పురస్కారం – అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ ‌ఆశలు గల్లంతు స్వీడన్‌, అక్టోబర్‌ 10:ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ ‌శాంతి బహుమతి  2025 మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్‌ ‌కమిటీ శుక్రవారం ప్రకటించింది. వెనెజువెలాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు…