Category ముఖ్యాంశాలు

మన పాలనపై నమ్మకం, ప్రతిభపై విశ్వాసానికి ప్రతీక

– జీసీసీల రాజధానిగా హైదరాబాద్‌ – నెహ్రూ, పీవీ, మన్మోహన్‌ల దూరదృష్టితో హైదరాబాద్‌కు బలం – మెక్‌డొనాల్డ్స్‌ ఆఫీస్‌ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: తెలంగాణ ప్రతిభపై విశ్వాసం, పరిపాలనపై నమ్మకానికి మెక్‌డోనాల్డ్‌ గ్లోబల్‌ ఆఫీస్‌ ఒక ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. పరిశ్రమలు,…

రక్తదానం చేసిన డీజీపీ

  పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా డిజిపి కార్యాలయంలో తొలిసారి రక్తదాన శిబిరం నిర్వహణ. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమాల సందర్భంగా బుధవారం నాడు డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలిసారిగా డీజీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  బి.శివధర్ రెడ్డి రక్తదానం…

ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ ‌పార్టీ మైనార్టీ పాచిక

– మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌కు మంత్రి పదవి – 31న ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం – గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానం – సిఎం రేవంత్‌తో అజారుద్దీన్‌ ‌భేటీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29:‌ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ ‌పార్టీ మైనార్టీ పాచిక పన్నుతోంది. ఇంతకాలం కేబినేట్‌లో మైనార్టీలకు చోటుదక్కలేదు.…

ధాన్యం త‌డ‌వ‌కుండా తగు ఏర్పాట్లు చేయాలి

– మొంథా తుఫాన్‌తో అప్రమత్తంగా ఉండాలి – ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లు సమ్వయంతో వ్యవహరించాలి – లోతట్టువారిని సహాయక శిబిరాలకు తరలించాలి – అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌29: మొంథా తుపాను తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటి భద్రాద్రి కొత్తగూడం విూదుగా తెలంగాణలో ప్రవేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో…

కాంగ్రెస్ పార్టీలో ‘ జూబిలీ’ తుఫాన్!

– రేవంత్ రెడ్డి విశ్వ‌స‌నీయత‌కు ప‌రీక్ష ఉప ఎన్నిక‌ – బీఆర్ఎస్ కేటీఆర్‌, బీజేపీ రామ‌చంద్ర‌రావు నాయ‌క‌త్వాల‌కు సవాల్‌ – ఒక రాజ‌కీయ నేత ప‌నితీరుకు కొల‌మానం ఎన్నికలు మాత్ర‌మే! ప్రజాతంత్ర న్యూస్ నెట్ వర్క్, అక్టోబర్ 28: వాతావ‌ర‌ణ‌శాఖ అధికారుల స‌మాచారం ప్ర‌కారం ప్ర‌స్తుతం ‘మోంథా’ పెను తూఫాన్  ఆంధ్ర‌ప్ర‌దేశ్ తీర‌ప్రాంతాన్ని మ‌చిలీప‌ట్నం-కాకినాడ‌ల మ‌ధ్య మంగ‌ళ‌వారం రాత్రికి…

సొంత జిల్లాకు అన్యాయం చేస్తున్న రేవంత్‌

‌- పాలమూరు-రంగారెడ్డిపై నిర్లక్ష్యం – జిల్లా ప్రజలు రేంవత్‌ను క్షమించరు – ఉదండాపూర్‌ ‌నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు – ‘జాగృతి జనంబాట’లో కవిత డిమాండ్‌ ‌మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌సొంత జిల్లాకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి…

ఏరో-ఇంజిన్ రాజధానిగా తెలంగాణ

– ఇక్కడి నుంచే  ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ -రూ.425 కోట్ల పెట్టుబడి.. 500 మందికి కొత్తగా ఉద్యోగాలు – ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు -ఆదిభట్ల న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 28: 2030 నాటికి తెలంగాణను దేశ “ఏరో-ఇంజిన్” రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ,…

మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

– పలువురు అగ్రనేతల లొంగుబాటు – డీజీపీ శివధర్‌ ఎదుట లొంగిపోయిన నేతలు – పుల్లూరి ప్రసాద్‌ ‌రావు, బండిప్రకాశ్‌లో లొంగుబాటు – లొంగిపోయిన వారిని పూర్తిస్థాయిలో ఆదుకుంటామన్న డీజీపీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28:‌మావోయిస్టులకు మరో దెబ్బతగిలింది. పలువురు అగ్రనేతలు డీజీపీ శివధర్‌ ‌రెడ్డి ఎదుట మంగళవారం లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ…

‘తెలంగాణ రైజింగ్‌’ సర్వేకు విశేష స్పందన

– రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం – 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలనే దానిపై అభిప్రాయ సేకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో ప్రతి పౌరుడి స్వరాన్ని ప్రతిబింబించే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 సిటిజన్‌ సర్వేను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజల ఆలోచనలు, కలలు, ప్రాధాన్యతలను…