Category ముఖ్యాంశాలు

జూబ్లీహిల్స్‌ను మళ్లీ సాధిస్తున్నాం

– మెజార్టీ ఎంతో తేలాల్సి ఉంది – రాష్ట్రం వచ్చింది కానీ.. పరిస్థితి బాగాలేకుండె – నాడు కరెంటు లేదు.. హైదరాబాద్‌లో ఇన్వర్టర్‌ లేని ఇల్లు లేదు – అనతి కాలంలోనే రాష్ట్రాన్ని నెంబర్‌-1గా తీర్చిదిద్దిన కేసీఆర్‌ – షేక్‌పేటలో కేటీఆర్‌ రోడ్‌ షో హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: చావు నోట్లో తల పెట్టి…

‘పీఎం సూర్య ఘర్‌’లో ముందుగానే లక్ష్యాలు చేరుకున్నాం

– 40వేల సోలార్‌ రూఫ్‌ టాప్‌ యూనిట్లకు అనుమతిస్తున్నాం – నష్టాల్లో డిస్కంలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు – సింగరేణకి బకాయిలు చెల్లించాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: గృహ అవసరాల కోసం పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ద్వారా సౌర విద్యుత్‌ అందించే కార్యక్రమం ద్వారా నిర్దేశించిన…

దుష్ట సంప్రదాయానికి తెర తీసింది కేసీఆరే..

– పీజేఆర్‌ చనిపోతే అప్పుడు పోటీ పెట్టింది ఈయనే – ఇపుడు సెంటిమెంట్‌తో ఓట్లు పొందాలని నాటకాలు – బీఆర్‌ఎస్‌, బీజేపీలది ఫెవికాల్‌ బంధం – గులాబీ పార్టీ వాళ్లొస్తే కర్రు కాల్చి వాత పెట్టండి – నగర అభివృద్ధికి అడ్డం పడుతున్న కిషన్‌రెడ్డి – వెంగళరావు నగర్‌ కార్నర్‌ మీటింగ్‌లో సీఎం ప్రచారం హైదరాబాద్‌,…

పెరుగుతున్న ప్రజల అప్పులు! 

 -జాతీయ స‌గ‌టుతో పోలిస్తే  ద‌క్షిణాది రాష్ట్రాల్లో చాలా అధికం – వ్య‌వ‌సాయంపైనే ఎక్కువ ఆధారం – వేధిస్తున్న ప్ర‌కృతి విప‌త్తులు, మార్కెట్ అస్థిర‌త‌లు – రైతుల‌కు పెరుగుతున్న‌ పెట్టుబ‌డి ఖ‌ర్చులు – రుణాలు చెల్లించ‌క‌పోవ‌డంతో పెరుగుతున్న నిర‌ర్ధ‌క ఆస్తులు – బ‌లంగా ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి సంస్కృతి – విద్య‌, ఆరోగ్యంపై పెరుగుతున్న కుటుంబాల ఖ‌ర్చు –…

ఏ ‌శాఖ ఇచ్చినా సంతోషమే

– మంత్రి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు – తనపై ఆరోపణలు ఏవీ రువు కాలేదు – కిషన్‌ ‌రెడ్డికి నా గురించి సరిగా తెలియదు – మంత్రి అజారుద్దీన్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌31:‌మంత్రిగా తనకు అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని అజారుద్దీన్‌ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా…

సలహాదారులుగా సుదర్శన్‌ ‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌ ‌రావులు

– ఇద్దరికీ కేబినెట్‌ ‌హోదాతో నియామకాలు – కేబినెట్‌ ‌మీటింగ్‌కు హాజరయ్యేలా సుదర్శన్‌కు వెసులుబాటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31:‌ సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ ‌నేత, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆరు గ్యారంటీల…

చరిత్ర సృష్టిద్దాం రండి

– పటేల్‌ ‌భారత్‌ ‌చరిత్ర సృష్టించారు – జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ గాంధీనగర్‌,అక్టోబర్‌ 31: ‌చరిత్ర రాయడంలో సమయం వృథా చేయకూడదని, దానిని సృష్టించాలని సర్దార్‌ ‌వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌ ‌విశ్వసించారని, అందుకే ఆయన దేశాన్ని ఏకం చేసి చరిత్ర సృష్టించారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. గుజరాత్‌లో ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌ 150‌వ జయంతి…

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

– పంట నష్టపోతే ఎకరాకు రూ.10వేలు సాయం – అధికారులు సమన్వయంతో పనిచేయాలి – తుఫాన్‌ ప్రభావంపై సమీక్షలో సీఎం ఆదేశాలు హ‌నుమ‌కొండ‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది.. తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించండి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.…

నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్‌కు ముఖ్యం

– దేశ భ‌క్తుల‌ను త‌క్కువ చేసి చూసింది – నిజాంపై ఆయ‌న పోరాటాన్ని మ‌రువ‌కూడ‌దు – జయంతి వేడుకలలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: ఏడాది పొడవునా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలు ఘనంగా నిర్వహించబోతున్నాయని…