కరోనా వ్యాక్సిన్ 60 లక్షల డోసులు కావాలి
ప్రధానికి సీఎం వైఎస్ జగన్ లేఖ..
కరోనా వ్యాక్సిన్ డోస్‌ల కొరత వేధిస్తున్న తరుణంలో రాష్ట్రానికి 60లక్షల డోసులు కావాలని కేంద్రానికి సిఎం జగన్ లేఖ రాసారు. దీనిపై ఇప్పటికే పలు దఫాలుగా కేంద్రానికి లేఖలు రాసింది ఏపీ సర్కార్.. రెండు…